తెలంగాణలో
ఉపాధ్యాయ కొలువుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ,
బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఆర్ట్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
గురుకులాల వారీగా ఖాళీల వివరాలు:1. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 63 పోస్టులు2. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 69 పోస్టులు3. తెలంగాణ మైనారిటీస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 195 పోస్టులు4. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 30 పోస్టులు5. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 15 పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య: 372.
వయసు: 01.07.2017 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: ఎస్సెస్సీ. ఆర్ట్స్ కోర్సులో డిప్లొమాతో పాటు (ఎ) ఫ్రీ హ్యాండ్ అవుట్‌లైన్, మోడల్ డ్రాయింగ్ (బి) డిజైన్ (సి) పెయింటింగ్. హయ్యర్ గ్రేడు డ్రాయింగులో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్. డిప్లొమా (హోమ్ సైన్స్/ క్రాఫ్ట్ టెక్నాలజీ). లేదా బీఎఫ్ఏ (అప్లయిడ్ ఆర్ట్/ పెయింటింగ్/ స్కల్ప్‌చర్/ యానిమేషన్). లేదా బీఎఫ్ఏ (పెయింటింగ్, స్కల్ప్‌చర్, ప్రింట్ మేకింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20.04.2017.
చివరి తేది: 04.05.2017.

No comments:
Post a Comment