Wednesday, 7 August 2019

ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ (2) ఎగ్జామ్‌, 2019 (చివ‌రితేది: 03.09.19)

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ)... నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ), నావ‌ల్ అకాడ‌మీ (ఎన్ఏ)ల‌లో ప్ర‌వేశానికి అవివాహిత‌ పురుషుల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ (2) ఎగ్జామ్, 2019మొత్తం ఖాళీలు: 4151) నేష‌నల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ): 3702) నావ‌ల్ అకాడ‌మీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌): 45అర్హ‌త‌: ఫిజిక్స్‌, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 2001 జ‌న‌వ‌రి 2 - 2004 జ‌న‌వ‌రి 1 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ఎంపిక‌: రాత‌పరీక్ష‌, ఎస్ఎస్‌బీ టెస్ట్/ ఇంట‌ర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.ప‌రీక్ష తేది: 17.11.2019ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 03.09.2019ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: 03.09.2019.
 

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌ - 1350 సెల‌క్ష‌న్ పోస్టులు (చివ‌రి తేది: 31.08.19)

వివిధ కేంద్ర స‌ర్వీసుల్లో సెల‌క్ష‌న్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* సెల‌క్ష‌న్ పోస్టులు (ఫేజ్ 7/ 2019)మొత్తం ఖాళీలు: 1350పోస్టులు: ఎంటీఎస్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌, సీనియ‌ర్ ప్రిజ‌ర్వేష‌న్ అసిస్టెంట్, మెకానిక్‌ త‌దిత‌రాలు. అర్హ‌త‌: ఆయా పోస్టుల‌ను అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ, ఇత‌ర ఉన్న‌త విద్యార్హ‌త‌లు.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ప‌రీక్ష తేదీలు: 14.10.2019 నుంచి 18.10.2019 వ‌ర‌కుద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌, మ‌హిళ‌ల‌కు ఫీజు లేదు.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.08.2019ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: 04.09.2019.
 
 

Tuesday, 6 August 2019

న‌వోద‌య విద్యాల‌యాల్లో ఆరో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు (చివ‌రితేది: 15.09.19)

దేశ‌వ్యాప్తంగా జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో 2020-21 విద్యా సంవ‌త్స‌రానికిగానూ ఆరో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశానికి నవోద‌య విద్యాల‌య సమితి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* ఆరో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలుఅర్హ‌త‌: 2019-20 విద్యా సంవ‌త్స‌రంలో ప్ర‌భుత్వ లేదా ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన పాఠ‌శాల‌లో ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతూ ఉండాలి. వ‌య‌సు: 01.05.2007 నుంచి 30.04.2011 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ఆధారంగా. ప‌రీక్ష తేదీలు: 2020 జ‌న‌వ‌రి 11, 2020 ఏప్రిల్ 11ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌చివ‌రితేది: 15.09.2019.
 

ఎన్‌పీసీఐఎల్‌, ముంబ‌యి (చివ‌రితేది: 12.08.19)

న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌)కి చెందిన ర‌త్న‌గిరిలోని జైతాపూర్ న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ ప్రాజెక్ట్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
పోస్టులు-ఖాళీలు: క‌్ల‌రిక‌ల్ అసిస్టెంట్‌-06, ఆఫీస్ అసిస్టెంట్‌
-12
మొత్తం ఖాళీలు:
 18
అర్హ‌త‌ప‌దో త‌ర‌గ‌తి, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి
.
వ‌య‌సు: 18-45 ఏళ్ల మధ్య ఉండాలి
.
ఎంపిక‌: షార్ట్‌లిస్టింగ్‌, టైపింగ్ ప్రొఫిషియ‌న్సీ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా
.
ద‌ర‌ఖాస్తు: ఆఫ్‌లైన్‌
.
చివ‌రితేది: ఆగ‌స్టు 12

ఏపీఎస్‌పీడీసీఎల్ - 5107 విద్యుత్ స‌హాయ‌కుల పోస్టులు (చివ‌రితేది: 17.08.19)

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్‌)... డిస్కం పరిధిలోని 8 జిల్లాల‌ గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్తు సహాయకుల‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు...* ఎన‌ర్జీ అసిస్టెంట్ (జూనియ‌ర్ లైన్‌మ‌న్ గ్రేడ్ 2)మొత్తం ఖాళీలు: 5107సర్కిళ్ల‌వారీ ఖాళీలు: విజ‌య‌వాడ‌-637, గుంటూరు-632, ఒంగోలు-641, నెల్లూరు-577, తిరుప‌తి-684, క‌డ‌ప‌-611, క‌ర్నూలు-658, అనంత‌పురం-667.అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా ఇంట‌ర్ వొకేష‌నల్ ఉత్తీర్ణ‌త‌. పురుషులు మాత్ర‌మే అర్హులు.వ‌య‌సు: 01.07.2019 నాటికి 18-35 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: అక‌డ‌మిక్ మెరిట్, పోల్ క్లైంబింగ్‌, మీట‌ర్ రీడింగ్, సైక్లింగ్ టెస్టుల ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200చివ‌రితేది17.08.2019
 
 

ఆర్‌జీయూకేటీ, బాస‌ర‌లో గెస్ట్ ఫ్యాక‌ల్టీ (చివ‌రితేది: 15.08.19)

రాజీవ్‌గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ (ఆర్‌జీయూకేటీ)-బాస‌ర... తాత్కాలిక ప్రాతిప‌దిక‌న గెస్ట్ ఫ్యాక‌ల్టీ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* గెస్ట్ ఫ్యాక‌ల్టీవిభాగాలు: ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌, మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌.అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ, నెట్/ స్లెట్/ సెట్‌/ ఎంఫిల్/ పీహెచ్‌డీ.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌చివ‌రితేది: 15.08.2019
 
 

ఐఐటీ, గోవాలో నాన్-టీచింగ్ పోస్టులు (చివ‌రితేది:31.08.19)

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ), గోవా.. కింది నాన్-టీచింగ్ స్టాఫ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం పోస్టుల సంఖ్య‌: 14పోస్టులు - ఖాళీలు: డిప్యూటి రిజిస్ట్రార్‌-01, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌-01, ట్రైనింగ్ & స్టూడెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీస‌ర్‌-01, స్టూడెంట్ కౌన్సిల‌ర్‌-01, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌-01, జూనియ‌ర్ సూప‌రింటెండెంట్‌-01, కంప్యూట‌ర్ ఇంజినీర్‌-01, టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్‌-02, నెట్‌వ‌ర్క్ & సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేట‌ర్‌-01, జూనియ‌ర్ ల్యాబ్ అసిస్టెంట్‌-04. అర్హ‌త‌: సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ ఎంఎస్సీ, ఎంఈ/ ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌తో పాటు ప‌ని అనుభ‌వం.ఎంపిక విధానం: ట‌్రేడ్ టెస్ట్/ రాతప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌చివ‌రితేది: 31.08.2019
 

బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్‌లో 337 పోస్టులు (చివ‌రితేది: 17.09.19)

భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్‌... జ‌న‌ర‌ల్ రిజ‌ర్వ్ ఇంజినీర్ ఫోర్స్‌లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* మొత్తం పోస్టుల సంఖ్య‌: 3371) డ్రాఫ్ట్స్‌మ‌న్‌: 402) హిందీ టైపిస్ట్: 223) సూప‌ర్‌వైజ‌ర్ స్టోర్స్‌: 374) రేడియో మెకానిక్‌: 025) ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌: 016) వెల్డ‌ర్‌: 157) మ‌ల్టీ స్కిల్డ్ వ‌ర్క‌ర్ (మేస‌న్‌): 2158) మ‌ల్టీ స్కిల్డ్ వ‌ర్క‌ర్ (మెస్ వెయిట‌ర్‌): 05అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో స‌ర్టిఫికెట్/ అనుభ‌వం, హెవీ మోటార్ వెహిక‌ల్ డ్రైవింగ్ లైసెన్సు. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి. పురుషులు మాత్ర‌మే అర్హులు.వ‌య‌సు: కుక్ పోస్టుకు 18-25 మ‌ధ్య‌, మిగిలిన‌వాటికి 18-27 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, ప్రాక్టిక‌ల్/ ట్రేడ్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు ఫీజు లేదు. చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (3-9 ఆగ‌స్టు 2019)లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.చిరునామా: Commandant, GREF CENTRE, Dighi Camp, Pune - 411 015.
 

Thursday, 1 August 2019

తెలంగాణ స‌బార్డినేట్ కోర్టుల్లో 1539 ఖాళీలు (చివ‌రితేది: 04.09.19)

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జిల్లాల వారీగా స‌బార్డినేట్ కోర్టుల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...మొత్తం ఖాళీలు: 1539పోస్టులు-ఖాళీలు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్-54, జూనియర్ అసిస్టెంట్-277, టెపిస్టు-146, ఫీల్డ్ అసిస్టెంట్-65, ఎగ్జామినర్-57, కాపియిస్ట్-122, రికార్డ్ అసిస్టెంట్-05, ప్రాసెస్ సర్వర్-127, ఆఫీస్ సబార్టినేట్-686.ఖాళీలున్న జిల్లాలు : అదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌న‌గర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, హైదరాబాద్.అర్హత:
ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌, టైప్‌రైటింగ్ (హ‌య్య‌ర్‌గ్రేడ్‌) ఉత్తీర్ణత ఉన్నవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థులు పోస్టుల ప్ర‌కారం అర్హ‌తలు స‌రిచూసుకోవాలి. వయసు: 18- 34 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: ఆన్‌లైన్‌ కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్, స్కిల్ టెస్ట్, వైవా వాయిస్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ఫీజు: రూ.800దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 4 వరకు.
 
 

Sunday, 21 July 2019

డిజిటల్ సేవ కేంద్రం లో ఇప్పుడు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు(బ్రిటీష్ కౌన్సిల్)

డిజిటల్ సేవ కేంద్రం లో ఇప్పుడు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు(బ్రిటీష్ కౌన్సిల్) అందుబాటులో కలదు. 
మొదటి 100 మందికి ప్రత్యేక ఆఫర్ ద్వారా 500/-రూ విలువ గల ఐ.డి. కేవలం 275/-రూ. కే లభిస్తుంది.
రిజిస్ట్రేషన్, లర్నింగ్, ఎక్సమ్, మాడ్యూల్స్, మరియు అనుభవం కలిగిన లెక్చరర్ చే విద్య భోదన చేయబడును .

శిక్షణ అనంతరం  అర్హత పొందిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. 
!!! త్వరపడండి !!!
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది
*డిజిటల్ సేవ కేంద్రం- కొండపల్లి.*
మీతో, పాటు మీ తోటి మిత్రులకు, బంధువులకు, చుట్టుపక్కల గల విద్యార్థులకు. సమాచారం అందించగలరు.