Monday, 7 January 2019

గ్రామా పంచాయితీ వోటర్ లిస్టు || Gp Wise Voterlist 2018-19

5TH ORDINARY ELECTIONS TO GRAM PANCHAYAT, 
2018 VIEW GP WARD WISE ELECTORAL ROLLS

మీ గ్రామపంచాయతీలో ఓటర్ల లిస్టు వార్డుల వారీగా ఎలా చూడాలి... అలాగే మీ వార్డులో ఎంతమంది కొత్త ఓటర్లను నమోదు చేశారు.. ఎంతమంది పాత ఓటర్లను లిస్ట్ నుండి తొలగించారు అనేది పూర్తిగా తెలుసుకోవచ్చు...దీనికి మీరు క్రింది లింకులను ఓపెన్ చేయడం ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు....

⇩గ్రామా పంచాయితీ వోటర్ లిస్టు⇩


⇩ Download Here ⇩


Sunday, 6 January 2019

RPF SI Admit Card: రైల్వే పోలీస్ ఎస్సై హాల్‌టికెట్లు విడుదల

ఇండియ‌న్ రైల్వేస్‌కు సంబంధించిన గ్రూప్-ఎ, గ్రూప్-బి పరిధిలోని ఎస్సై రాతపరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను (అడ్మిట్ కార్డులు) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్ స్పెష‌ల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్ఎఫ్‌) సోమవారం (డిసెంబరు 31) విడుదల చేసింది. రాతపరీక్షలకు సంబంధించి ఫేజ్-2, ఫేజ్-3 పరీక్షలకు హాజరయ్యేవారు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫేజ్-2 పరీక్షలను జనవరి 5, 6 తేదీల్లో; ఫేజ్-3 పరీక్షలను జనవరి 9 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. డిసెంబరు 19న ఫేజ్-1 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి.. 



దేశవ్యాప్తంగా మొత్తం 1,120 ఎస్సై పోస్టల భర్తీకి మే నెలలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి 30 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. నియామకాలకు సంబంధించి ఇప్పటికే స్టేజ్-1 పరీక్షలు పూర్తికాగా.. జనవరిలో స్టేజ్-2, స్టేజ్-3 ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించనున్నారు. 
వెబ్‌సైట్ 

టీఎస్ సెట్స్-2019 షెడ్యుల్ విడుద‌ల‌

Education Newsప్రవేశ పరీక్షలన్ని మే నెలలోనే నిర్వహించేలా షెడ్యూల్ ను రూపొందించారు. మే 3,4,6 తేదీల్లో ఎంసెట్ ఇంజ‌నీరింగ్‌, మే 8,9 తేదీల్లో ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ఎంట్ర‌న్స్ టెస్టును నిర్వహించనున్నారు. అలాగే మే 11న టీఎస్ ఈసెట్, 20న టీఎస్ పీఈసెట్, 23,24వ తేదీల్లో టీఎస్ ఐసెట్, 26న టీఎస్ లాసెట్, పీజీ లాసెట్, 27 నుంచి 29 వరకు టీఎస్ పీజీ ఈసెట్, మే 30, 31 తేదీల్లో టీఎస్ ఎడ్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంసెట్‌, ఈసెట్ ప‌రీక్షల‌ను జేన్‌టీయూహెచ్ నిర్వహించ‌నున్నది. అలాగే ఐసెట్ నిర్వహ‌నను కాక‌తీయ యూనివ‌ర్సిటీకి అప్పగించారు.వీటికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల చేస్తామ‌ని తెలంగాణ ఉన్నత విద్యామండ‌లి తెలిపింది.

కాక‌తీయ వ‌ర్సిటీలో దూర‌విద్య‌ బీఏ/ బీకాం ప్రోగ్రాములు (చివ‌రితేది: 02.02.19)

వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం దూర విద్య విధానంలో బీఏ/ బీకాం ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ప్ర‌త్యేక ప్ర‌వేశార్హ‌త ప‌రీక్ష ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.వివ‌రాలు..దూర విద్య బీఏబీకాం (జ‌న‌ర‌ల్ అండ్ కంప్యూట‌ర్స్‌) 2018-19అర్హ‌త‌ఏ విద్యార్హ‌తలు లేకుండా 30.01.2019 నాటికి 18 సంవ‌త్స‌రాలు నిండి ప్ర‌వేశార్హ‌త ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన‌వారు ప్ర‌వేశాల‌కు అర్హులు. 2015 నుంచి 2018 వ‌ర‌కు గ‌తంలో నిర్వ‌హించిన అర్హ‌త ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులైన‌వారు (లేదా) ఇంట‌ర్ లేదా త‌త్స‌మాన కోర్సు పాసైన అభ్య‌ర్థులు ప్ర‌వేశార్హ‌త ప‌రీక్ష రాయ‌కుండా నేరుగా ప్ర‌వేశం పొంద‌వ‌చ్చు. ప్ర‌త్యేక ప్ర‌వేశార్హ‌త ప‌రీక్ష తేది06.02.2019.ద‌ర‌ఖాస్తు విధానంద‌ర‌ఖాస్తుల‌ను నేరుగా అధ్య‌య‌న కేంద్రాల నుంచి పొంద‌వ‌చ్చు (లేదా) వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుకు ఫీజు డీడీ, ఇత‌ర ధ్రువ‌ప‌త్రాల న‌క‌ళ్ల‌ను జ‌త చేసి ఏ అధ్య‌య‌న కేంద్రంలో పరీక్ష రాయాల‌నుకుంటున్నారో ఆ కేంద్రంలో స్వ‌యంగా అందించి ప్ర‌వేశ ప‌త్రాలు పొంద‌వ‌చ్చు. కేంద్ర కార్యాల‌యానికీ ద‌ర‌ఖాస్తులు అందించ‌వచ్చు.ఫీజురూ.200.ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రితేది: 02.02.2019.
 

ఎన్‌పీసీఐఎల్‌లో 162 స్టైపెండ‌రీ టైనీలు (చివ‌రితేది: 31.01.19)

భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) కాక్ర‌పార గుజ‌రాత్ సైట్‌లో స్టైపెండ‌రీ ట్రైనీ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...మొత్తం ఖాళీల సంఖ్య‌: 1621) స్టైపెండ‌రీ ట్రైనీసైంటిఫిక్ అసిస్టెంట్ (ఇంజినీరింగ్ డిప్లొమా అభ్య‌ర్థులు): 51విభాగాలు-ఖాళీలు: మెకానికల్-26, ఎల‌క్ట్రిక‌ల్-17, ఎల‌క్ట్రానిక్స్-5, కెమిక‌ల్-3.2) స్టైపెండ‌రీ ట్రైనీసైంటిఫిక్ అసిస్టెంట్ (సైన్స్ గ్రాడ్యుయేట్లు): 06విభాగంకెమిస్ట్రీ-06. 3) సైంటిఫిక్ అసిస్టెంట్బి (సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా అభ్య‌ర్థులు): 074) స్టైపెండ‌రీ ట్రైనీటెక్నీషియ‌న్-ప్లాంట్ ఆప‌రేట‌ర్: 51 5) స్టైపెండ‌రీ ట్రైనీటెక్నీషియ‌న్-మెయింటెయిన‌ర్: 47విభాగాలు-ఖాళీలు: ఫిట్ట‌ర్-17, ఎల‌క్ట్రీషియ‌న్-06, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్-10, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-7, వెల్డ‌ర్-3, మెషినిస్ట్-3, డీజిల్ మెకానిక్-1.అర్హ‌త‌సైన్స్ స‌బ్జెక్టుల‌తో ప‌దో త‌ర‌గ‌తి, 10+2/ ఐఎస్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌, ప‌ని అనుభ‌వం ఉండాలి.ఎంపిక‌: రాత ప‌రీక్ష‌, ప్రిలిమ‌న‌రీ టెస్ట్, అడ్వాన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు తేదీలు07.01.2019 నుంచి 31.01.2019 వ‌ర‌కు.
 

Thursday, 3 January 2019

మిష‌న్ భ‌గీర‌ధ‌లో క‌న్స‌ల్టెంట్ (చివ‌రితేది: 17.01.19)

తెలంగాణ ప్ర‌భుత్వ మిష‌న్ భ‌గీర‌ధ‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ క‌న్స‌ల్టెంట్ పోస్టు భ‌ర్తీకి ప్రాజెక్ట్కార్యాల‌యం 
ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...ఐఈసీ అండ్ హెచ్ఆర్‌డీ క‌న్స‌ల్టెంట్: 01 పోస్టుఅర్హ‌త‌సోష‌ల్ వ‌ర్క్సోష‌ల్ సైన్స్ఎక్స్‌టెన్ష‌న్ స‌ర్వీస్‌క‌మ్యూనికేష‌న్స్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్‌లోపీజీ,
సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వంగ్రామీణ నీటి స‌రఫ‌రాపారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలుపీఆర్ఐ సిస్ట‌మ్
ఎన్‌జీవో నెట్‌వ‌ర్క్‌కు సంబంధించిన ప‌రిజ్ఞానం ఉండాలి
రూర‌ల్ అండ్క‌మ్యూనిటీ డెవ‌ల‌ప్‌మెంట్‌కు సంబంధించిన శిక్ష‌ణ‌
మాన‌వ వ‌న‌ర‌లు అభివృద్ధి కార్య‌క‌లాపాలునిర్వ‌హించే సామ‌ర్ధ్యం ఉన్న‌వారికి ప్రాధాన్యం.ద‌ర‌ఖాస్తు విధానంఈమెయిల్ ద్వారా.చివ‌రితేది: 17.01.2019. swsm.telangana@gmail.com
ce-swsm-rwss@telangana.gov.in
 
 

దిల్లీ హైకోర్టులో 60 జూనియ‌ర్ జ్యుడీషియ‌ల్ అసిస్టెంట్లు (చివ‌రితేది: 23.01.19)

దిల్లీ హైకోర్టు జూనియర్ జ్యుడీషియ‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...జూనియర్ జ్యుడీషియ‌ల్ అసిస్టెంట్ (టెక్నిక‌ల్)మొత్తం పోస్టుల సంఖ్య‌: 60అర్హ‌త‌:బీసీఏ/బీఎస్సీ(కంప్యూట‌ర్సైన్స్)/బీఎస్సీ(ఆన‌ర్స్‌) (కంప్యూట‌ర్ సైన్స్)/ బీటెక్(కంప్యూట‌ర్ సైన్స్)/ ఎంసీఏఎంఎస్సీ (కంప్యూట‌ర్ సైన్స్)/ 
ఎంటెక్ (కంప్యూట‌ర్ సైన్స్ఉత్తీర్ణ‌త‌వ‌యఃప‌రిమితి01.01.2018 నాటికి 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత ప‌రీక్ష‌ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్.ఫీజుజ‌న‌ర‌ల్ఓబీసీల‌కు రూ.300; ఎస్సీఎస్టీఎక్స్‌-స‌ర్వీస్‌మెన్ప‌ర్స‌న్స్ విత్డిసేబిలిటీస్ అభ్య‌ర్థుల‌కు రూ.150.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ ప్రారంభం: 04.01.2019.చివ‌రితేది: 23.01.2019.
 
 

బెంగ‌ళూరు మెట్రో రైల్ కార్పొరేష‌న్‌లో 174 పోస్టులు (చివ‌రితేది: 02.02.19)

బెంగ‌ళూరు మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ ఆప‌రేష‌న్స్ అండ్ మెయింటినెన్స్ 
వింగ్‌లో కిందిపోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది
అభ్య‌ర్థుల‌కు క‌న్నడలో రాయడంచ‌ద‌వ‌డంమాట్లాడ‌టం త‌ప్ప‌నిస‌రి.
వివ‌రాలు...మొత్తం పోస్టుల సంఖ్య‌: 1741) మెయింటెయిన‌ర్: 134అర్హ‌త‌మెట్రిక్యులేష‌న్‌తోపాటు సంబంధిత ఇంజినీరింగ్ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.2) జూనియ‌ర్ ఇంజినీర్: 21అర్హ‌త‌స‌ంబంధిత బ్రాంచీల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.3) సెక్ష‌న్ ఇంజినీర్: 19అర్హ‌త‌సంబంధిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.వ‌యఃప‌రిమితి35 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక‌రాత ప‌రీక్ష‌ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌క‌న్న‌డ టెస్ట్మెడిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్.ఫీజుఎస్సీఎస్టీల‌కు రూ.354; ఇత‌రుల‌కు రూ.826.చివ‌రితేది02.02.2019.
 
 

Tuesday, 1 January 2019

తెలంగాణ గిరిజ‌న సంక్షేమ గురుకుల క‌ళాశాల‌లు (చివ‌రితేది: 21.01.19)

తెలంగాణ గిరిజ‌న సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ప్ర‌తిభక‌ళాశాల‌ల్లో 2019-20 విద్యా సంవ‌త్స‌రానికిగానూ ప్ర‌వేశ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.వివ‌రాలు....ప్ర‌తిభా క‌ళాశాల‌ల (సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్సీప్ర‌వేశాలుప్ర‌వేశం క‌ల్పించే త‌ర‌గ‌తి: ఇంట‌ర్ మొద‌టి ఏడాది
గ్రూపులుఎంపీసీబైపీసీసీఈసీహెచ్ఈసీ (ఐఐటీఎన్ఐటీనీట్ ఉచిత శిక్ష‌ణ కూడాఅందిస్తారు)అర్హ‌త‌మార్చి 2019 లో ప‌దోత‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులుతెలంగాణరాష్ట్రానికి చెందిన గిరిజ‌న బాల‌బాలిక‌లు మాత్ర‌మే అర్హులు.ఎంపిక‌: ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా.ప‌రీక్ష తేది: 10.02.2019ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్ఆఫ్‌లైన్‌
చివ‌రితేది21.01.2019
 
 

New Year Calender 2019 || నూతన సంవత్సర క్యాలెండర్ 2019

You have to calendar time for yourself even if you have no idea what you're going to do with it.