Friday, 7 September 2018
Wednesday, 5 September 2018
గురుకుల పీజీటీ, టీజీటీ రాతపరీక్ష తేదీలు
గురుకుల పాఠశాలల్లోని పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను తెలంగాణ
రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు
ప్రకటించింది. పీజీటీ పోస్టులకు సంబంధించిన పేపర్-2, పేపర్-3 పరీక్షలను
సెప్టెంబరు 26న నిర్వహించనున్నట్లు పేర్కొంది. అదేవిధంగా టీజీటీ, పీజీటీ
పోస్టులకు సంబంధించి పేపర్-1 పరీక్షను అక్టోబరు 6న నిర్వహించనున్నట్లు
బోర్డు తెలిపింది. గురుకులాల్లో 960 టీజీటీ, 1972 పీజీటీ ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్ వెలువడగా 2,93,294 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.
బీఎస్‌ఎఫ్‌లో 65 కానిస్టేబుల్ పోస్టులు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) 65 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్): 30
కానిస్టేబుల్ (లైన్‌మెన్): 12
కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్): 23
అర్హత:మెట్రిక్యులేషన్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.100. దరఖాస్తుకు చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (2018 సెప్టెంబర్ 1-7)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చే సుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://bsf.nic.in
బీఈసీఐఎల్-నోయిడాలో 105 పోస్టులు
నోయిడాలోని
భారత ప్రభుత్వ రంగ సంస్థ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా
లిమిటెడ్ (బీఈసీఐఎల్) కాంట్రాక్టు ప్రాతిపదికన 105 పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
పేషెంట్ కేర్ మేనేజర్ (పీసీఎం): 20
పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ (పీసీసీ): 70
డ్రైవర్స్: 5
అంబులెన్స్ పారామెడిక్స్/ఈఎంటీలు: 10
అర్హత:పోస్టును బట్టి పదో తరగతి ఉత్తీర్ణత. హెవీ డ్రైవింగ్ లెసైన్స్, ఈఎంటీ/ఈఎంటీ అడ్వాన్డ్స్ సర్టిఫికేషన్, లైఫ్ సెన్సైస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు, ఎంపిక: సంస్థ నిబంధనల ప్రకారం. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.250). దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 17, 2018. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.becil.com
బీఎస్‌ఎఫ్ లో 139 ఉద్యోగాలు
పోస్టుల వివరాలు...
- సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్): 103
అర్హత:సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. - జూనియర్ ఇంజనీర్/సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్): 36
అర్హత:ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
Monday, 3 September 2018
Subscribe to:
Posts (Atom)