భారత ప్రభుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖకు చెందిన ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సీసీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* మొత్తం ఖాళీలు: 75పోస్టులు: అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్ మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రెయినీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్.అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీటెక్, పీజీ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత, అనుభవం.ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.01.2020.దరఖాస్తుకు చివరితేది: 27.01.2020.
|