Friday, 16 November 2018

ఈఎస్ఐసీలో 79 జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రి తేది: 15.12.18)

న్యూదిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) జూనియర్ ఇంజినీర్పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* జూనియర్ ఇంజినీర్మొత్తం పోస్టుల సంఖ్య: 791) జూనియర్ ఇంజినీర్ (సివిల్): 52
2) 
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 27అర్హత: సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తోపాటు రెండేళ్ల అనుభవంఉండాలి.వయసు: 30 ఏళ్లు మించకూడదు.ఎంపిక: రాతపరీక్ష ద్వారా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.12.2018ఫీజు చెల్లించడానికి చివరి తేది: 18.12.2018
 
 

Thursday, 15 November 2018

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 15.11.18)

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులుఆహ్వానిస్తోంది.ఒప్పంద కాల‌వ్య‌వ‌ధి: 5 సంవ‌త్స‌రాలు
1) ఆప‌రేష‌న్స్ డిపార్ట్‌మెంట్‌పోస్టులు: మేనేజ‌ర్, సీనియ‌ర్ ఆఫీసర్, అసిస్టెంట్ కంట్రోల‌ర్ సీఎమ్ఎస్, ఆఫీసర్ (క్రూషెడ్యూలింగ్‌), ఆఫీసర్ (ఆప‌రేష‌న్స్), ఆఫీసర్ (టెక్ లైబ్ర‌రీ), కో ఆర్డినేట‌ర్‌, సీనియ‌ర్ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌.2) క‌మ‌ర్షియ‌ల్ డిపార్ట్‌మెంట్‌పోస్టులు: మేనేజ‌ర్ (షెడ్యూలింగ్ & నెట్‌వ‌ర్క్‌ ప్లానింగ్‌).3) ఎయిర్‌పోర్ట్ స‌ర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌పోస్టులు: డిప్యూటీ మేనేజ‌ర్ (కార్గో స‌ర్వీసెస్‌), డిప్యూటీ మేనేజ‌ర్ (ర్యాంప్ స‌ర్వీసెస్ ), సీనియ‌ర్ ఆఫీసర్ (క్యాట‌రింగ్ స‌ర్వీసెస్), ఆఫీసర్ (ఎయిర్‌పోర్ట్ స‌ర్వీసెస్), సీనియ‌ర్ అసిస్టెంట్‌.4) ఫ్లైట్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌పోస్టులు: డిప్యూటీ మేనేజ‌ర్, సీనియ‌ర్ ఆఫీసర్.5) ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్‌పోస్టులు: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ట్రైనింగ్‌, B737- 800 సింథ‌టిక్ ఫ్లైట్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌.6) ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌పోస్టులు: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఫైనాన్స్, డిప్యూటీ మేనేజ‌ర్ ఫైనాన్స్.7) ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌పోస్టులు: డిప్యూటీ చీఫ్, మేనేజ‌ర్.8) ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్‌పోస్టులు: చీఫ్ ఆఫ్ ఐటీ, సీనియ‌ర్ వెబ్ స‌ర్వీసెస్‌.అర్హ‌త & వ‌య‌సు: స‌ంస్థ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా.ఎంపిక విధానం: రాతప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చిరునామా: The Chief of HR, Air India Express Limited, Airlines House, Durbar Hall Road, Near Gandhi Square, Kochi-682016
 
 

Tuesday, 13 November 2018

ఏపీలో 2,723 కానిస్టేబుల్‌, ఫైర్‌మెన్ పోస్టులు (చివ‌రితేది: 07.12.2018)

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హోంశాఖ పరిధిలో కింది పోస్టుల భర్తీకి ఏపీ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది.
పోస్టు-ఖాళీలు: కానిస్టేబుల్ (సివిల్‌/ ఏఆర్‌/ ఏపీఎస్పీ) - 2200, ఫైర్‌మెన్‌ - 400, జైలువార్డర్లు - 123, డ్రైవర్‌ ఆపరేటర్లు తదితర 2,803 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ న‌వంబ‌ర్‌ 12న విడుదల కానుంది
.
అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తో పాటు నిర్దిష్ట శారీర‌క‌, వైద్య ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి
.
ఎంపిక‌: ప్రాథమిక, దేహదారుఢ్య(పీఎంటీ, పీఈటీ), ప్ర‌ధాన‌ పరీక్షలు, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా
.
దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీలకు: రూ.300, ఎస్సీ, ఎస్టీలకు: రూ
.150
ఆన్‌లైన్ దరఖాస్తు చివ‌రితేది:
 07.12.2018.
ప్రాథమిక పరీక్ష తేదీ: 06.01.2019.

Friday, 2 November 2018

ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో 107 పోస్టులు

ఎన్‌టీపీసీ లిమిటెడ్ (ఈస్ట్రన్ రీజియన్) పరిధిలోని దారిపల్లి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (సుందర్‌గఢ్ జిల్లా-ఒడిశా)లో 107 ట్రైయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs
విభాగాల వారీ ఖాళీలు: డిప్లొమా ఇంజనీర్-55, ఐటీఐ/ల్యాబ్ అసిస్టెంట్/అసిస్టెంట్-52. విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సీఅండ్‌ఐ, సివిల్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, కెమిస్ట్రీ, మెటీరియల్స్/స్టోర్ కీపర్. అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత, ఇంగ్లిష్ టైపింగ్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: పోస్టును బట్టి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధల ప్రకారం సడలింపు ఉంటుంది. ఎంపిక: ఆన్‌లైన్ పరీక్షల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 24, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.ntpccareers.net

3,137 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో 3,137 పోలీసు పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది.
Education News
ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ నవంబర్ 1న ఒక ప్రకటనలో తెలిపారు. http://slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, ఫైర్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 5వ తేదీ నుంచి 24వ తేదీ లోగా, కానిస్టేబుల్, వార్డెన్, ఫైర్‌మెన్ పోస్టులకు నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి వయస్సు ధృవీకరణ, విద్యార్హత, శరీర కొలతలకు సంబంధించి ధృవపత్రాలు దరఖాస్తుతోపాటు ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, ఫైర్ ఆఫీసర్, డెప్యూటీ జైలర్ పోస్టులకు ఓసీ, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.300 వంతున ఫీజు చెల్లించాలి. వీరికి డిసెంబర్ 16వ తేదీ ప్రాథమిక పరీక్ష ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్, వార్డర్, ఫైర్‌మెన్ పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ పోస్టులకు రూ.150 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీరికి 2019 జనవరి 6న ప్రాథమిక పరీక్ష ఉంటుంది. భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎస్‌ఐ(సివిల్) 150, ఆర్‌ఎస్‌ఐ(ఏఆర్) 75, ఆర్‌ఎస్‌ఐ(ఏపీఎస్‌పీ) 75, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 20, డెప్యూటీ జైలర్(మెన్) 10, డెప్యూటీ జైలర్(ఉమెన్) 4, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 50, పోలీస్ కానిస్టేబుల్(సివిల్) 1600, కానిస్టేబుల్(ఏఆర్) 300, పోలీస్ కానిస్టేబుల్(ఏపీఎస్‌పీ) 300, వార్డర్(మేల్) 100, వార్డర్(ఉమెన్) 23, ఫైర్‌మెన్ 400, డ్రైవర్ ఆపరేటర్స్ 30 పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

డిసెంబర్ 17 నుంచి ‘పోలీస్’ దేహదారుఢ్య పరీక్షలు

సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా దేహదారుఢ్య పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అక్టోబర్ 27న విడుదల చేసింది.
Education Newsరాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 17 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. మొత్తం 40 రోజుల పాటు ఫిజికల్ మెజర్‌మెంట్స్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ(పీఈటీ) పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా పార్ట్-2 దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని చైర్మన్ చెప్పారు. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తామని శ్రీనివాస్‌రావు వెల్లడించారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్, కులధ్రువీకరణ పత్రం, ఎక్స్‌సర్వీస్‌మెన్ కోటా సర్టిఫికెట్, ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై సంతకం చేయాలని పేర్కొన్నారు. లేకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించమని తెలిపారు.

మొత్తం 3,77,770 మంది..
సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలో వివిధ విభాగాల్లో మొత్తం 3,77,770 మంది ఉత్తీర్ణులు అయ్యారని బోర్డు తెలిపింది. వీరంతా పీఎంటీ, పీఈటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

విభాగం అభ్యర్థులు
సబ్‌ఇన్‌స్పెక్టర్, తదితర పోస్టులు 1,10,635
ఐటీ, కమ్యూనికేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ 4,684
అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్(ఫింగర్ ప్రింట్) 3,276
సివిల్ కానిస్టేబుల్ 2,28,865
ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ 14,981
కానిస్టేబుల్(డ్రైవర్ విభాగం) 13,458
కానిస్టేబుల్(మెకాానిక్ విభాగం) 1,871
మొత్తం 3,77,770

ఏపీలో 334 సివిల్‌ ఎస్సై, ఆర్‌ఎస్సై పోస్టులు(చివ‌రితేది: 24.11.2018)

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హోంశాఖ పరిధిలో ఎస్సై, ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఏపీ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది.పోస్టుల వివరాలు...1. సివిల్‌ ఎస్సై (మహిళలు, పురుషులు): 150
2.
ఏఆర్‌ ఆర్‌ఎస్సై (మహిళలు, పురుషులు): 75
3.
ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై (పురుషులు): 75
4.
డిప్యూటీ జైలర్‌ (పురుషులు): 10
5.
డిప్యూటీ జైలర్‌ (మహిళలు): 4
6.
స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ (పురుషులు): 20మొత్తం పోస్టులు: 334.వయోపరిమితి, విద్యార్హతలు:* సివిల్‌ ఎస్సై, ఏఆర్‌ ఆర్‌ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై: 21-25 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై తప్పనిసరిగా డిగ్రీ చదివి ఉండాలి.
*
స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్స్‌ (పురుషులు): 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. వీరికీ డిగ్రీ కావాలి.
*
డిప్యూటీ జైలర్‌(పురుషులు): 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణులే అర్హులు.
*
డిప్యూటీ జైలర్‌ (మహిళలు): 21-25 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణత కావాలి.
*
ఎంపిక‌: ప్రాథమిక(పేప‌ర్ 1,2), దేహదారుఢ్య(పీఎంటీ, పీఈటీ), ప్ర‌ధాన‌ పరీక్షలు, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా.
*
దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీలకు: రూ.600, ఎస్సీ, ఎస్టీలకు: రూ.300
*
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్ర్రక్రియ తేదీలు: న‌వంబ‌ర్ 5 నుంచి 24 వరకు.
*
ప్రాథమిక పరీక్ష తేదీ: 16.12.2018.
 
 

Sunday, 28 October 2018

ఏపీలో 7,729 ఉపాధ్యాయ పోస్టులు (చివ‌రితేది: 16.11.18)


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీ, పురపాలిక, గిరిజన, బీసీ సంక్షేమశాఖ, ఆదర్శ పాఠశాలల పోస్టులు మొత్తం కలిపి 7,729 భర్తీ చేయనున్నారు.వివ‌రాలు...పోస్టు-ఖాళీలు: స్కూల్ అసిస్టెంట్ (గ‌ణితం, భౌతిక‌శాస్త్రం, జీవ‌శాస్త్రం, సాంఘిక‌శాస్త్రం, ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ, ఉర్దు, కన్న‌డ‌, త‌మిళం, ఒరియా, సంస్కృతం, వ్యాయామ‌విద్య‌), భాషా పండితులు (తెలుగు, హిందీ, ఉర్దు, ఒరియా, త‌మిళం, సంస్కృతం), ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్‌, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌, ఆర్ట్ అండ్ డ్రాయింగ్‌, సెకండరీ గ్రేడ్ టీచ‌ర్‌, ప్రిన్సిప‌ల్‌, టీజీటీ, పీజీటీ.అర్హ‌త‌లు: పోస్టుల‌ను బ‌ట్టి ఇంట‌ర్‌, బ్యాచిల‌ర్ డిగ్రీ, పీజీ, డీఈడీ/ డీఈఎల్ఈడీ, బీఈడీ/ బీఈఎల్ఈడీ, బీపీఈడీ/ ఎంపీఈడీ, పండిట్ ట్రెయినింగ్, టెట్‌ త‌దిత‌రాల్లో ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 44 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక‌: ఆన్‌లైన్ టెస్ట్‌, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500.ఫీజు చెల్లింపు తేదీలు: 2018 నవంబరు 1 నుంచి 15 వరకు.ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 01.11.2018.చివ‌రితేది: 16.11.2018. ప‌రీక్షా కేంద్రాలకు ఐచ్ఛికాలు: నవంబరు 19 నుంచి 24 వరకు ఇచ్చుకోవచ్చు.ఆన్‌లైన్‌ పరీక్షాల తేదీలు:స్కూల్ అసిస్టెంట్లు భాషేతర: 2018 డిసెంబరు 6, 10. స్కూల్‌ అసిస్టెంట్లు భాషలు: 2018 డిసెంబరు 11. పోస్టు గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయులు: 2018 డిసెంబరు 12, 13.ట్రెయినింగ్‌ గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయ, ప్రిన్సిపల్‌: 2018 డిసెంబరు 14, 26. పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయిండ్‌: 2018 డిసెంబరు 17. భాషాపండితులు: 2018 డిసెంబరు 27.ఎస్జీటీ: 2018 డిసెంబరు 28 నుంచి 2019 జనవరి 2 వరకు.
 
 

ఐటీబీపీలో 218 కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రితేది: 27.11.18)

భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండో-టిబెటన్ బోర్డ‌ర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* కానిస్టేబుల్ (టెలికామ్‌)మొత్తం పోస్టుల సంఖ్య‌: 218. పురుషుల‌కు 185, మ‌హిళ‌ల‌కు 33 పోస్టులున్నాయి.అర్హ‌త‌: మెట్రిక్యులేష‌న్ ఉత్తీర్ణ‌త‌. ఇండ‌స్ట్రియ‌ల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా లేదా స‌ర్ట‌ఫికెట్ కోర్సు చేసిన‌వారికి ప్రాధాన్యం. నిర్దిష్ట శారీర‌క, వైద్య‌ ప్ర‌మాణాలు ఉండాలి.వ‌యఃప‌రిమితి: 27.11.2018 నాటికి 18-23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత ప‌రీక్ష ఆధారంగా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 29.10.2018.చివ‌రితేది: 27.11.2018.