Sunday, 29 July 2018

సీజీహెచ్ఎస్‌, న్యూదిల్లీలో 125 పోస్టులు (చివ‌రితేది: 27.08.18)

న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* మొత్తం పోస్టుల సంఖ్య‌: 1251) ఫార్మ‌సిస్టు (అల్లోప‌తి): 972) ఫార్మ‌సిస్టు (హోమియోప‌తి): 093) ఫార్మసిస్టు (ఆయుర్వేదం): 104) ఫార్మ‌సిస్టు (యునాని): 055) ఈసీజీ టెక్నీషియ‌న్ (జూనియ‌ర్): 04అర్హ‌త‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ స‌బ్జెక్టుల్లో ప‌న్నెండో త‌ర‌గ‌తి, సంబంధిత విభాగాల్లో డిప్లొమా, స‌ర్టిఫికెట్, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ప‌ని అనుభ‌వం ఉండాలి.వ‌య‌సు: 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500చివ‌రితేది: 27.08.2018నోట్‌: ఎంప్లాయిమెంట్ న్యూస్ (మార్చి 3-9)లో ప్ర‌చురిత‌మైన ఫార్మ‌సిస్టు (యునాని) ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేయ‌న‌వ‌స‌రం లేదు.
 
 


స‌ద‌ర‌న్ రైల్వే, చెన్నైలో 71 పారా మెడిక‌ల్ పోస్టులు (చివ‌రి తేది: 27.08.18)


చెన్నైలోని స‌ద‌ర‌న్ రైల్వే కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న వివిధ కేట‌గిరీల పారా మెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు.....* పారా మెడిక‌ల్ పోస్టులు (కాంట్రాక్టు)మొత్తం ఖాళీలు: 711) న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్‌: 352) హెల్త్ అండ్ మ‌లేరియా ఇన్‌స్పెక్ట‌ర్‌: 243) హీమో డ‌యాల‌సిస్ టెక్నీషియ‌న్‌: 01 4) ఎక్స్‌టెన్ష‌న్ ఎడ్యుకేట‌ర్‌: 015) రేడియోగ్రాఫ‌ర్‌: 016) ఫార్మాసిస్ట్‌: 017) ఈసీజీ టెక్నీషియ‌న్‌: 018) ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ గ్రేడ్ 2: 07అర్హ‌త‌, వ‌య‌సు: నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌క‌ట‌న‌లో తెలిపిన విధంగా.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500 (రాత‌ప‌రీక్ష‌కు హాజ‌రైన అభ్య‌ర్థుల‌కు రూ.400 తిరిగి చెల్లిస్తారు).ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 27.08.2018

స‌ద‌ర‌న్ రైల్వే, చెన్నైలో 257 స‌ఫాయివాలా పోస్టులు (చివ‌రి తేది: 27.08.18)


చెన్నైలోని స‌ద‌ర‌న్ రైల్వే కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న స‌ఫాయివాలా పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు.....* స‌ఫాయివాలా (కాంట్రాక్టు)మొత్తం ఖాళీలు: 257అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 18-33 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. ఎంపిక‌: రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామ్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500 (రాత‌ప‌రీక్ష‌కు హాజ‌రైన అభ్య‌ర్థుల‌కు రూ.400 తిరిగి చెల్లిస్తారు).ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 27.08.2018
 

యూపీఎస్సీ - కేంద్ర స‌ర్వీసుల్లో ఖాళీలు (చివ‌రి తేది: 16.08.18)


యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ)... వివిధ కేంద్ర ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....

* మొత్తం పోస్టుల సంఖ్య‌: 13
1) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌
: 01
విభాగం: సెంట్ర‌ల్ షీప్ బ్రీడింగ్ ఫామ్‌; వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ‌
.
2) సైంటిస్ట్ బి (టాక్సికాల‌జీ
): 02
విభాగం: సెంట్ర‌ల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేట‌రీ; హోంమంత్రిత్వ శాఖ‌
.
3) అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సెల్ (గ్రేడ్ 4)(ఇండియ‌న్ లీగ‌ల్ స‌ర్వీస్‌
): 01
విభాగం: లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్‌, న్యాయ మంత్రిత్వ శాఖ‌
.
4) సైకాల‌జిస్ట్
: 09
విభాగం: డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఎంప్లాయిమెంట్‌; కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న మంత్రిత్వ శాఖ‌
.
అర్హ‌త, వ‌య‌సు, ఎంపిక‌: నిబంధ‌న‌ల ప్ర‌కారం
.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ
.25
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 16.08.2018


డీఎఫ్‌సీసీఐఎల్‌, న్యూదిల్లీలో 1572 పోస్టులు (చివ‌రి తేది: 31.08.18)


న్యూదిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్ర‌భుత్వ రంగ సంస్థ డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్‌) ఎగ్జిక్యూటివ్‌, టెక్నీషియ‌న్‌, ఎంటీఎస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....

* మొత్తం పోస్టుల సంఖ్య‌: 1572
1) ఎగ్జిక్యూటివ్‌
: 327
అర్హ‌త‌: స‌ంబంధిత బ్రాంచుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌
.
వ‌య‌సు: 18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి
.
2) జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నీషియ‌న్‌
): 349
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతోపాటు సంబంధిత ట్రేడులో రెండేళ్ల కాల‌వ్య‌వ‌ధి గ‌ల అప్రెంటిస్‌షిప్‌/ ఐటీఐ ఉత్తీర్ణ‌త‌
.
వ‌య‌సు: 18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి
.
3) ఎంటీఎస్ (మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌
): 896
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతోపాటు సంబంధిత ట్రేడులో ఏడాది వ్య‌వ‌ధి గ‌ల అప్రెంటిస్‌షిప్‌/ ఐటీఐ ఉత్తీర్ణ‌త‌
.
వ‌య‌సు: 18-33 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి
.
ఎంపిక‌: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్‌, సైకో టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామ్ ద్వారా
.
ప్రాథ‌మికంగా నిర్ణ‌యించిన ప‌రీక్ష తేది: అక్టోబ‌రు 1 నుంచి
5
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు రూ.900, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు రూ.700, ఎంటీఎస్ పోస్టుల‌కు రూ
.500.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం:
01.08.2018
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.08.2018


డీఆర్‌డీఓ సెప్ట‌మ్ - 494 సీనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ ఖాళీలు (చివ‌రి తేది: 29.08.18)


భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీఓ)- సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్స‌న‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్ట‌మ్‌)... సీనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....

* సీనియర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ 'బి'
మొత్తం ఖాళీలు:
494
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌
.
వ‌య‌సు: 18-28 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి
.
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా
.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ
.100
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం:
04.08.2018
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 29.08.2018