Friday, 30 June 2017

ఐబీపీఎస్‌ - ఆర్ఆర్‌బీ: 14,192 ఆఫీస‌ర్స్‌, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 01.08.2017)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) రీజిన‌ల్ రూర‌ల్ బ్యాంక్స్‌(ఆర్ఆర్‌బీ)లో ఆఫీస‌ర్స్‌(స్కేల్‌-I, II, III), ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ''సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ-VI'' ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫ‌ర్ ఆర్ఆర్‌బీ (సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ)-VIపోస్టుల సంఖ్య: 14,192 (తెలంగాణ‌-1154, ఆంధ్రప్రదేశ్‌-771).* గ్రూప్‌-ఎ: ఆఫీస‌ర్స్‌: 6,818 పోస్టులు1) ఆఫీస‌ర్స్ (స్కేల్‌-I) : 4,865 పోస్టులు: అసిస్టెంట్ మేనేజ‌ర్‌ 2) ఆఫీస‌ర్స్ (స్కేల్‌-II) : 1,746పోస్టులు: మేనేజ‌ర్‌/జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ (ఐటీ, సీఏ, లా, ట్రెజ‌రీ, మార్కెటింగ్‌, అగ్రిక‌ల్చర‌ల్‌). 3) ఆఫీస‌ర్స్ (స్కేల్‌-III) : 207 పోస్టులు: సీనియ‌ర్ మేనేజ‌ర్‌.* గ్రూప్‌-బి: ఆఫీస్ అసిస్టెంట్ 4) ఆఫీస్ అసిస్టెంట్ (మ‌ల్టీ ప‌ర్పస్‌) : 7,374 పోస్టులు
అర్హత‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ.
వ‌య‌సు: * ఆఫీస‌ర్ (స్కేల్‌-I): 18 - 30 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి
.
              *
ఆఫీస‌ర్ (స్కేల్‌-II): 21 - 32 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి
.
              *
ఆఫీస‌ర్ (స్కేల్‌-III): 21 - 40 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి
.
              *
ఆఫీస్ అసిస్టెంట్‌: 18 - 28 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి
.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్షల (ప్రిలిమ్స్‌, మెయిన్‌) ద్వారా.
ముఖ్యమైన తేదీలు
....* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.07.2017.
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది
: 01.08.2017.
* ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీస‌ర్ స్కేల్‌
-I): 28.08.2017 - 03.09.2017.
* ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్ (ఆఫీస్ అసిస్టెంట్‌): 28.08.2017 త‌ర్వాత‌
.
* ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (ఆఫీస్ అసిస్టెంట్‌
): 04 - 09.09.2017.
* ప్రిలిమిన‌రీ ఆన్‌లైన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్: ఆఫీస‌ర్ స్కేల్‌-I- ఆగ‌స్టు 2017, ఆఫీస్ అసిస్టెంట్‌- సెప్టెంబ‌రు
2017.
* ఆన్‌లైన్ ప‌రీక్ష (ప్రిలిమిన‌రీ) తేది: ఆఫీస‌ర్ స్కేల్‌-I - 09, 10, 16.09.2017; ఆఫీస్ అసిస్టెంట్‌
- 17, 23, 24.09.2017.
* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: అక్టోబ‌రు
2017.
* ఆన్‌లైన్ ప‌రీక్ష (మెయిన్‌) కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌: ఆఫీస‌ర్స్‌- అక్టోబ‌రు 2017, ఆఫీస్ అసిస్టెంట్ - న‌వంబ‌రు
2017.
* ఆన్‌లైన్ ప‌రీక్ష (మెయిన్‌) తేది: ఆఫీస‌ర్స్ - 05.11.2017, ఆఫీస్ అసిస్టెంట్
- 12.11.2017.
* మెయిన్ ఫ‌లితాలు: న‌వంబ‌రు
2017.
* ఇంట‌ర్వ్యూ తేది: డిసెంబ‌రు
2017.
* తుది ఫ‌లితాలు: జ‌న‌వ‌రి 2018.
 
 

14,192 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్

దేశ వ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 14,192 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Jobsపోస్టులు: గూప్ ‘ఏ’ (స్కేల్-1, 2, 3) ఆఫీసర్స్, గ్రూప్ ‘బి’ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్).
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూలై 12, 2017
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 1, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.ibps.in

14,192 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్

దేశ వ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 14,192 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Jobsపోస్టులు: గూప్ ‘ఏ’ (స్కేల్-1, 2, 3) ఆఫీసర్స్, గ్రూప్ ‘బి’ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్).
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూలై 12, 2017
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 1, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.ibps.in

Friday, 16 June 2017

హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర‌ల్ యూనివర్సిటీ అగ్రిసెట్‌, అగ్రి ఇంజినీరింగ్‌సెట్ -2017 ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు... * అగ్రిసెట్ - 2017 సీట్ల సంఖ్య: 47 కోర్సులు: బీఎస్సీ (ఆన‌ర్స్‌). అర్హత‌: డిప్లొమా (అగ్రిక‌ల్చర్‌/సీడ్ టెక్నాల‌జీ). వ‌యోప‌రిమితి: 17 - 22 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. * అగ్రి ఇంజినీరింగ్ సెట్ - 2017 సీట్ల సంఖ్య: 08 కోర్సులు: బీటెక్ (అగ్రికల్చర‌ల్ ఇంజినీరింగ్‌). అర్హత‌: డిప్లొమా (అగ్రికల్చర‌ల్ ఇంజినీరింగ్‌). వ‌యోప‌రిమితి: 18 - 23 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. ఎంపిక విధానం: ప్రవేశ ప‌రీక్షల ద్వారా. చిరునామా: CONVENOR, AGRICET/AGRIENGGCET-2017, Department of Entomology, College of Agriculture, Rajendranagar, Hyderabad - 500 030. చివ‌రితేది: 03.07.2017. అగ్రిసెట్ ప‌రీక్ష తేది: 23.07.2017 అగ్రి ఇంజినీరింగ్ సెట్ ప‌రీక్ష తేది: 22.07.2017.

హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర‌ల్ యూనివర్సిటీ అగ్రిసెట్‌, అగ్రి ఇంజినీరింగ్‌సెట్ -2017 ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
...* అగ్రిసెట్ - 2017సీట్ల సంఖ్య: 47కోర్సులు: బీఎస్సీ (ఆన‌ర్స్‌).
అర్హత‌: డిప్లొమా (అగ్రిక‌ల్చర్‌/సీడ్ టెక్నాల‌జీ).
వ‌యోప‌రిమితి: 17 - 22 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.
* అగ్రి ఇంజినీరింగ్ సెట్
- 2017సీట్ల సంఖ్య: 08
కోర్సులు: బీటెక్ (అగ్రికల్చర‌ల్ ఇంజినీరింగ్‌).
అర్హత‌: డిప్లొమా (అగ్రికల్చర‌ల్ ఇంజినీరింగ్‌).
వ‌యోప‌రిమితి: 18 - 23 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ఎంపిక విధానం: ప్రవేశ ప‌రీక్షల ద్వారా.
చిరునామా: CONVENOR,
AGRICET/AGRIENGGCET-2017,
Department of Entomology,
College of Agriculture, Rajendranagar,
Hyderabad - 500 030.
చివ‌రితేది: 03.07.2017.
అగ్రిసెట్ ప‌రీక్ష తేది: 23.07.2017
అగ్రి ఇంజినీరింగ్ సెట్ ప‌రీక్ష తేది: 22.07.2017.

 
 
 

టీఎస్ టెట్ - 2017 (చివ‌రితేది: 23.06.2017)

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) నిర్వహణకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* టీఎస్ టెట్ - 2017 అర్హత‌: డీఎడ్‌, బీఎడ్‌, లాంగ్వేజ్ పండిట్‌ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.06.2017.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 23.06.2017.ప‌రీక్ష తేది: 23.07.2017. పేప‌ర్‌-1: ఉ.9.30 గం.- మ 12.00 గం.పేప‌ర్‌-2: మ‌.2.30 గం. - సా.5.00 గం.



ఆంధ్రా బ్యాంకులో 17 పార్ట్‌టైమ్ స్వీప‌ర్ పోస్టులు (చివ‌రితేది: 30.06.2017)

ఆంధ్రా బ్యాంకు కాకినాడ జోన్ పార్ట్‌టైమ్ స్వీప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* పార్ట్‌టైమ్ స్వీప‌ర్స్‌: 17 పోస్టులుఅర్హత‌: 8వ త‌ర‌గ‌తి లేదా త‌త్సమాన విద్యార్హత‌. తెలుగు ఒక పాఠ్యాంశంగా ఉండాలి. ఇంట‌ర్ లేదా త‌త్సమాన విద్యార్హత ఉండ‌కూడ‌దు.వ‌య‌సు: 18 - 25 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 30.06.2017.చిరునామా: Zonal Manager, Andhra Bank Zonal Office,Opp. to Apollo Hospital,Kakinada Main Road, Katyayani Complex,Kakinada - 533 001.


http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//16440/ANDB-PSWP-N.pdf




Application Form: http://www.eenadupratibha.net/PublicModules/KSPreview.aspx?Path=/content/CSW%20V2%20Folders//16440/ANDB-PSWP-APP.pdf

Thursday, 8 June 2017

డిజిటల్ ఇండియా || डिजिटल इंडिया || DIGITAL INDIA || పवn

టీఎస్‌పీఎస్సీ వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు

టీఎస్‌పీఎస్సీ వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టులకు నోటిఫికేషన్‌లను విడుదల చేసింది.
Jobs రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్లు :
పోస్టుల సంఖ్య: 42 (ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీల్లో-26, బీసీ వెల్ఫేర్ కాలేజీల్లో-16)
అర్హత: డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్), లైబ్రరీ సైన్స్‌లో పీజీ/తత్సమానం. (కనీసం 50 శాతం మార్కులు)

రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో లైబ్రేరియన్లు :
పోస్టుల సంఖ్య:
21 (ఓసీ-12, ఎస్సీ-4, ఎస్టీ-2, బీసీ(ఏ)-2, బీసీ(బీ)-1.
అర్హత: లైబ్రరీ సైన్స్‌లో పీజీ/తత్సమానం, నెట్/స్లెట్ ఉత్తీర్ణత. పీహెచ్‌డీ అభ్యర్థులకు నెట్/స్లెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో ఫిజికల్ డెరైక్టర్లు :
పోస్టుల సంఖ్య: 21 (ఓసీ-12, ఎస్సీ-4, ఎస్టీ-2, బీసీ(ఎ)-2, బీసీ(బీ)-1)
అర్హత: ఎంపీఈడీ, నెట్/స్లెట్ ఉత్తీర్ణత, పీహెచ్‌డీ అభ్యర్థులకు నెట్/స్లెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డెరైక్టర్లు :
పోస్టుల సంఖ్య: 8
అర్హత: బీపీఈడీ/బీఎస్సీ(హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), డిగ్రీ(స్పోర్ట్స్).

రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపల్ ఉద్యోగాలు :
పోస్టుల సంఖ్య: 6
అర్హత: పీజీ(ఎంఏ/ఎంఎస్సీ/ఎంకామ్), బీఈడీ, కనీసం ఎనిమిదేళ్ల బోధనానుభవం (ఐదేళ్లు జూనియర్ లెక్చరర్‌గా/పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, మూడేళ్లు హెడ్ మాస్టర్‌గా/ ప్రిన్సిపల్‌గా అనుభవం ). కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.
గమనిక:
పైన పేర్కొన్న ఐదు రకాల పోస్టులకు..
వయో పరిమితి: 18-44 ఏళ్లు (రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌కి కనీస వయసు 34 ఏళ్లు).
ఎంపిక విధానం: ప్రాథమిక, ప్రధాన రాత పరీక్షలు.ఇంటర్వ్యూ/డెమో/వైవా వోస్.
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 24, 2017
ప్రాథమిక పరీక్ష తేది: జూలై 16, 2017
ప్రధాన పరీక్ష తేదీ : ఆగస్టు 12 లేదా 13, 2017)

రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపల్ ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య: 30((ఓసీ-14, ఎస్సీ-5, ఎస్టీ-2, బీసీ(ఎ)-3, బీసీ(బీ)-2, బీసీ (సీ)-1), బీసీ(డి)-1, బీసీ(ఇ)-1, దివ్యాంగులకు-1))
అర్హత: పీహెచ్‌డీ, ప్రభుత్వ/ఎయిడెడ్/రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో రెగ్యులర్ ప్రిన్సిపల్‌గా అనుభవం (లేదా) డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా ఐదేళ్ల అనుభవం (లేదా) జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఐదేళ్ల అనుభవం (లేదా) జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా పదేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. వయసు: కనీసం 34 ఏళ్లు. గరిష్టం 44 ఏళ్ల లోపు.
ఎంపిక విధానం: అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్(ఏపీఐ)లో కనీస స్కోర్‌తోపాటు అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్‌కి 20 శాతం వెయిటేజీ; రీసెర్చ్ పెర్ఫార్మెన్స్, క్వాలిటీ ఆఫ్ పబ్లికేషన్స్‌కి 40 శాతం వెయిటేజీ; డొమైన్ నాలెడ్జ్, టీచింగ్ స్కిల్స్‌కి 20 శాతం, ఇంటర్వ్యూకి 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
దరఖాస్తు చివరి తేది: జూన్ 24, 2017.

ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘ప్రొఫెసర్లు’
పోస్టుల సంఖ్య: ప్రొఫెసర్-2, అసోసియేట్ ప్రొఫెసర్-4, అసిస్టెంట్ ప్రొఫెసర్-12, లైబ్రేరియన్-1.
అర్హత: ప్రొఫెసర్‌కు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ, కనీసం పదేళ్ల బోధనానుభవం/పరిశోధన అనుభవం. అసోసియేట్ ప్రొఫెసర్‌కు పీహెచ్‌డీ, కనీసం ఎనిమిదేళ్ల బోధన/పరిశోధన అనుభవం. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు పీజీ, నెట్‌లో ఉత్తీర్ణత, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్‌లో ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయి ఉండాలి. పైన పేర్కొన్న మూడు రకాల పోస్టులకూ అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్(ఏపీఐ)లో కనీస స్కోర్లు ఉండాలి. పీహెచ్‌డీ అభ్యర్థులకు నెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
వయసు: గరిష్ట వయో పరిమితి లేదు.
ఎంపిక విధానం: అకడమిక్ రికార్డ్, రీసెర్చ్ పెర్ఫార్మెన్స్, డొమైన్ నాలెడ్జ్, టీచింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
దరఖాస్తు చివరి తేదీ: జూలై 11, 2017.

ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య: 4
అర్హత: డిగ్రీ(మెకానికల్/ప్రొడక్షన్/పవర్ ప్లాంట్/మెటలర్జికల్ ఇంజనీరింగ్). సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం.
వయసు: 18-38 ఏళ్లు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది : జూలై 11, 2017
రాత పరీక్ష తేది: ఆగస్టు 5,6 తేదీల్లో, 2017
పైవన్నీ పోస్టులకు పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in