స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- దేశంలోని శాఖల్లో పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు....* పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్): 2000 పోస్టులు (ఎస్సీ-300, ఎస్టీ-150, ఓబీసీ-540, జనరల్-1010)అర్హత: ఏదైనా డిగ్రీ. డిగ్రీ చివరి సంవత్సరం/ సెమిస్టర్ చదువుతున్నారు కూడా దరఖాస్తు చేసుకోడానికి అర్హులు.వయసు: 01.04.2018 నాటికి 21 - 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ఠ వయసు మినహాయింపు ఉంటుంది.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు:ఆంధ్రప్రదేశ్-
అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు,
నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి,
విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.తెలంగాణ- హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.మెయిన్ పరీక్ష కేంద్రాలు:ఆంధ్రప్రదేశ్- గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.తెలంగాణ- హైదరాబాద్.ముఖ్యమైన తేదీలు.... * ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.04.2018.* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.05.2018.* కాల్ లెటర్ డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): 18.06.2018 నుంచి* ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది: జులై 01, 07, 08 తేదీల్లో* ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: 15.07.2018.* కాల్ లెటర్ డౌన్‌లోడ్ (మెయిన్ పరీక్ష): 20.07.2018 నుంచి.* ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేది: 04.08.2018.* మెయిన్ పరీక్ష ఫలితాలు: 20.08.2018.* ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 01.09.2018.* గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేది: 24.09.2018 నుంచి 12.10.2018 వరకు.* తుది ఫలితాలు: 01.11.2018.
No comments:
Post a Comment