Thursday 25 January 2018

టీఎస్‌పీఎస్‌సీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

టీఎస్‌పీఎస్‌సీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ)... డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లో 36 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్(2), తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)లో 86 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ రెండు విభాగాలతోపాటు డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(డీపీహెచ్ అండ్ ఎఫ్‌డబ్ల్యూ)లోను కలిపి 200 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 2017లో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు తాజా పోస్టులను చేర్చుతూ సవరణ ఇచ్చింది.
Jobsఅర్హతలు: ఇంటర్మీడియెట్‌తోపాటు డీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణులై ఏపీ/టీఎస్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకున్న వాళ్లు అర్హులు.
దరఖాస్తు చివరి తేది: ఫిబ్రవరి 10, 2018
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: tspsc.gov.in

No comments:

Post a Comment