Friday, 13 January 2017
Monday, 9 January 2017
ఖమ్మం జిల్లా కోర్టులో డ్రైవర్లు (చివరి తేదీ: 28.01.2017)
డ్రైవర్ ఉద్యోగ నియామకానికి గాను ఖమ్మంలోని జిల్లా కోర్టు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
డ్రైవర్: 03 పోస్టులు
అర్హత: తెలుగు, ఉర్దూ/ ఇంగ్లిష్ భాషలు చదవడం, రాయడం తెలిసుండాలి. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటంతో పాటు మూడేళ్ల పని అనుభవం అవసరం.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి.
ఎంపిక: డ్రైవింగ్, మౌఖిక పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లతో కలిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, ఖమ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి.
చివరి తేదీ: 28.01.2017.

ఖమ్మం జిల్లా కోర్టులో ఎగ్జామినర్ (చివరి తేదీ: 28.01.2017)
ఖమ్మంలోని జిల్లా కోర్టు ఎగ్జామినర్ ఉద్యోగ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
ఎగ్జామినర్: 01 పోస్టు
అర్హత: ఇంటర్మీడియట్. తెలుగు, ఉర్దూ భాషలు తెలిసుండాలి.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి.
ఎంపిక: రాత, మౌఖిక పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లతో కలిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, ఖమ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి.
చివరి తేదీ: 28.01.2017.
వివరాలు..........
ఎగ్జామినర్: 01 పోస్టు
అర్హత: ఇంటర్మీడియట్. తెలుగు, ఉర్దూ భాషలు తెలిసుండాలి.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి.
ఎంపిక: రాత, మౌఖిక పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లతో కలిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, ఖమ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి.
చివరి తేదీ: 28.01.2017.
ఖమ్మం జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్లు
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఖమ్మంలోని జిల్లా కోర్టు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
జూనియర్ అసిస్టెంట్: 06 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు తెలుగు, ఉర్దూ భాషలు తెలిసుండాలి.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి.
ఎంపిక: రాత, మౌఖిక పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లతో కలిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, ఖమ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి.
చివరి తేదీ: 28.01.2017.
వివరాలు..........
జూనియర్ అసిస్టెంట్: 06 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు తెలుగు, ఉర్దూ భాషలు తెలిసుండాలి.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి.
ఎంపిక: రాత, మౌఖిక పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లతో కలిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, ఖమ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి.
చివరి తేదీ: 28.01.2017.
ఖమ్మంలోని జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్టు, కాపీస్టు
ఖమ్మంలోని జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్టు, కాపీస్టు ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III: 05 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్ ఉత్తీర్ణులై ఉండాలి.
2. టైపిస్టు: 03 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
3. కాపీస్టు: 02 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
* అన్ని పోస్టులకు తెలుగు, ఉర్దూ భాషలు తెలిసుండాలి.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి.
ఎంపిక: రాత, ప్రాక్టికల్, మౌఖిక పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లతో కలిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, ఖమ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి.
చివరి తేదీ: 28.01.2017.
వివరాలు..........
1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III: 05 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్ ఉత్తీర్ణులై ఉండాలి.
2. టైపిస్టు: 03 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
3. కాపీస్టు: 02 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
* అన్ని పోస్టులకు తెలుగు, ఉర్దూ భాషలు తెలిసుండాలి.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి.
ఎంపిక: రాత, ప్రాక్టికల్, మౌఖిక పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లతో కలిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, ఖమ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి.
చివరి తేదీ: 28.01.2017.
ఖమ్మం జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్లు (చివరి తేదీ: 28.01.2017)
ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకానికి గాను ఖమ్మంలోని జిల్లా కోర్టు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
ఫీల్డ్ అసిస్టెంట్: 02 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. తెలుగు, ఉర్దూ భాషలు తెలిసుండాలి.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి.
ఎంపిక: రాత, మౌఖిక పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లతో కలిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, ఖమ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి.
చివరి తేదీ: 28.01.2017.
వివరాలు..........
ఫీల్డ్ అసిస్టెంట్: 02 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. తెలుగు, ఉర్దూ భాషలు తెలిసుండాలి.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి.
ఎంపిక: రాత, మౌఖిక పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లతో కలిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, ఖమ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి.
చివరి తేదీ: 28.01.2017.
గోవా షిప్‌యార్డులో 105 జూనియర్ సూపర్‌వైజర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
గోవాలోని గోవా షిప్‌యార్డు లిమిటెడ్ జూనియర్ సూపర్‌వైజర్, ఆఫీస్ అసిస్టెంట్ తదితర ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:1. జూనియర్ సూపర్‌వైజర్ (ఐటీ): 02 పోస్టులు2. ఆఫీస్ అసిస్టెంట్ (కమర్షియల్): 01 పోస్టు3. ఆఫీసు అసిస్టెంట్: 04 పోస్టులు4. ఆఫీస్ అసిస్టెంట్ (ఫిక్స్‌డ్ టర్మ్): 07 పోస్టులు5. స్టోర్ అసిస్టెంట్: 02 పోస్టులు6. స్టోర్ అసిస్టెంట్ (ఫిక్స్‌డ్ టర్మ్): 02 పోస్టులు7. యార్డ్ అసిస్టెంట్: 01 పోస్టు8. యార్డ్ అసిస్టెంట్ (ఫిక్స్‌డ్ టర్మ్): 05 పోస్టులు9. కుక్: 01 పోస్టు10. షిప్‌రైట్ ఫిట్టర్: 01 పోస్టు11. ప్లంబర్: 01 పోస్టు12. మాసన్: 01 పోస్టు13. మాసన్ (ఫిక్స్‌డ్ టర్మ్): 01 పోస్టు14. రిగ్గర్: 01 పోస్టు15. లెటర్ పెయింటర్: 02 పోస్టులు16. బ్లాస్టింగ్ కం స్ప్రే పెయింటర్: 08 పోస్టులు17. పెయింటర్: 03 పోస్టులు18. పెయింటర్ (ఫిక్స్‌డ్ టర్మ్): 20 పోస్టులు19. కార్పెంటర్: 10 పోస్టులు20. వైర్‌మ్యాన్: 02 పోస్టులు21. డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగు): 01 పోస్టు22. ట్రైనీ స్ట్రక్చరల్ ఫిట్టర్: 06 పోస్టులు23. ట్రైనీ పైప్ ఫిట్టర్: 03 పోస్టులు24. ట్రైనీ జనరల్ ఫిట్టర్: 01 పోస్టు25. ట్రైనీ మెరైన్ ఫిట్టర్: 03 పోస్టులు26. అన్‌స్కిల్డ్: 15 పోస్టులు27. ట్రైనీ మెషినిస్ట్: 01 పోస్టుఅర్హతలు: పోస్టును బట్టి ఎనిమిదో తరగతి/ ఎస్ఎస్సీ/ ఐటీఐ/ బీసీఏ/ బీబీఏ/ బీఎస్సీ/ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్/ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 30.01.2017.

వాయు సేనలో 9 పోస్టులు
వాయు సేనలో 9 పోస్టులు
భారతీయ వాయు సేన (ఐఏఎఫ్).. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్లలోని గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది.
|
ఖాళీలు: స్టోర్ కీపర్-1, సఫాయివాలా-5, కుక్-3.
విద్యార్హత: స్టోర్ కీపర్‌కు 12వ తరగతి, సంబంధిత పని అనుభవం గల వారికి ప్రాధాన్యత ఇస్తారు. కుక్‌కు పదో తరగతి, వంట పనిలో ఆరు నెలల అనుభవం ఉండాలి. సఫాయివాలాకు పదో తరగతి/తత్సమానం. వేతనం: స్టోర్ కీపర్, కుక్‌కు రూ.5,200-20,200+గ్రేడ్‌పే రూ.1900; సఫాయివాలాకు రూ.5,200-20,200+గ్రేడ్‌పే రూ.1800. వయసు: 2017, జనవరి 29 నాటికి 18-25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష దరఖాస్తు చివరి తేదీ: జనవరి 29, 2017. |
Saturday, 7 January 2017
స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 252 పోస్టులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 252 పోస్టులు
స్టాఫ్
సెలెక్షన్ కమిషన్(ఎస్సెస్సీ) వివిధ రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ
మంత్రిత్వ శాఖలు /విభాగాలు/ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్)
స్టాఫ్ నియామకానికి ప్రకటన జారీ చేసింది.
ఖాళీల వివరాలు...
ఆంధ్రప్రదేశ్ : 125 (ఓసీ-58, ఓబీసీ-48, ఎస్సీ-7, ఎస్టీ-12). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-7, పీడబ్ల్యూడీ-3.
తెలంగాణ : 127 (ఓసీ-66, ఓబీసీ-34, ఎస్సీ-11, ఎస్టీ-16). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-7, పీడబ్ల్యూడీ-2.
వేతనం: రూ.5,200-20,200+గ్రేడ్‌పే రూ.1800.
విద్యార్హత: 2017 ఆగస్టు 1 నాటికి పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 2017 ఆగస్టు 1 నాటికి 18-25 ఏళ్లు. రిజర్వేషన్, ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, పేపర్-2లో డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు.
పేపర్-1: రెండు గంటల (120 నిమిషాల) వ్యవధిలో 150 ప్రశ్నలకు (150 మార్కులు) జవాబులు గుర్తించాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు; న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు; జనరల్ ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు; జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. ఒక తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. పేపర్-1లో ఉత్తీర్ణులైనవారినే పేపర్-2కి అనుమతిస్తారు.
పేపర్-2: ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో అర్ధ గంట (30 నిమిషాల) వ్యవధిలో షార్ట్ ఎస్సే/లెటర్ రాయాలి. లెటర్‌ను ఏ భాషలోనైనా రాయొచ్చు. ఈ పరీక్షకు 50 మార్కులు కేటాయించారు.
తుది ఎంపిక: పేపర్-2లోనూ ఉత్తీర్ణులైన అభ్యర్థుల పేపర్-1 మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుం: రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జనవరి 30 సాయంత్రం 5 గంటలు.
పరీక్ష తేదీలు: ఏప్రిల్ 16, 30; మే 7
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: ssconline.nic.in

Subscribe to:
Posts (Atom)