ఖమ్మంలోని జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్టు, కాపీస్టు ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........
1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III: 05 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్ ఉత్తీర్ణులై ఉండాలి.
2. టైపిస్టు: 03 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
3. కాపీస్టు: 02 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
* అన్ని పోస్టులకు తెలుగు, ఉర్దూ భాషలు తెలిసుండాలి.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి.
ఎంపిక: రాత, ప్రాక్టికల్, మౌఖిక పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లతో కలిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, ఖమ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి.
చివరి తేదీ: 28.01.2017.

No comments:
Post a Comment