Sunday, 28 August 2016
PAVAN: Home
PAVAN: Home: **డిజిటల్ సేవా కేంద్రం** డిజిటల్ సేవా కేంద్రం మరియు ఇంటర్నెట్ & జిరాక్స్ సెంటర్ : మా యొక్క ప్రత్యేకతలు కలర్ బ్లాక్ జిరక...
Saturday, 27 August 2016
వాస్తు శాస్త్రం .........లో
*ధనవంతులు అవ్వడానికి పాటించాల్సిన వాస్తు టిప్స్*
వాస్తు టిప్ 1:
వాస్తు టిప్ 2:
వాస్తు టిప్ 3:
వాస్తు టిప్ 4:
వాస్తు టిప్ 5:
వాస్తు టిప్ 6:
వాస్తు టిప్ 7:
వాస్తు టిప్ 8:
వాస్తు టిప్ 9:
వాస్తు టిప్ 10:
వాస్తు టిప్ 11:
వాస్తు టిప్ 12:
వాస్తు టిప్ 13:
వాస్తు టిప్ 14:
వాస్తు టిప్ 15:
వాస్తు టిప్ 16:
వాస్తు టిప్ 17:
వాస్తు టిప్ 18:
Friday, 26 August 2016
Wednesday, 24 August 2016
Thursday, 18 August 2016
HOW TO START APNA CSC CENTER - Video Dailymotion
HOW TO START APNA CSC CENTER - Video Dailymotion: Common Services Centers (CSC) are multiple-services-single-point model for providing facilities for multiple transactions at a single geographical location. The main purpose of these centres is to provide a physical facility for delivery of e-Services of the Government of India to the rural and remote locations where availability of computers and Internet is currently negligible or mostly absent. The introduction of eGovernance on a massive scale is part of the Common Minimum Programme (CMP) of the UPA-II (2009-2014) government of India. The CSC project, which forms a strategic component of the National eGovernance Plan was approved in September 2006.[1][2] It is also one of the approved projects under the Integrated Mission Mode Projects of the National eGovernance Plan.
Monday, 15 August 2016
19243 క్లర్క్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్
19243 క్లర్క్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్
భాగస్వామ్య బ్యాంకులు:
ఐబీపీఎస్ సీడబ్ల్యూఈ-VIఆధారంగా అభ్యర్థులను నియమించుకోనున్న బ్యాంకులు...
ఖాళీలు:
విద్యార్హత: డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్స్‌లో తప్పనిసరిగా సర్టిఫికెట్/డిప్లొమా/డిగ్రీ కోర్సు చేసుండాలి. లేదా హైస్కూల్/కళాశాల/యూనివర్సిటీ స్థాయిలో కంప్యూటర్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నా సరిపోతుంది. వయసు: 2016, ఆగస్టు 1 నాటికి కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీలతో పాటు ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో నిర్వహించే ఉమ్మడి రాత పరీక్ష (సీడబ్ల్యూఈ)-VIలో రెండు దశలు ఉంటాయి. ఒకటి.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. రెండు.. మెయిన్ ఎగ్జామినేషన్. 1. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (గంట వ్యవధి): పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు ఈ మూడు విభాగాల్లో విడివిడిగా కనీస మార్కులు పొందాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మెయిన్ ఎగ్జామినేషన్‌కు అనుమతిస్తారు.
2. ప్రధాన పరీక్ష (మెయిన్ ఎగ్జామినేషన్): 135 నిమిషాల (2 గంటల 15 నిమిషాల) వ్యవధి ఉండే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో 5 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకు విభాగాల వారీగా నిర్దేశిత సమయంలో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి విభాగంలోనూ, మొత్తంమీద కనీస మార్కులు సాధించాలి.
గమనిక:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇందులో భాగంగా తొలుత ఫొటోను, సంతకాన్ని నిర్దేశిత పరిమాణాల్లో స్కాన్ చేసి ఉంచుకోవాలి. దీంతోపాటు ఇ-మెయిల్ ఐడీ కూడా ఉండాలి. తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఫాం కోసం ఐబీపీఎస్ వెబ్‌సైట్ www.ibps.in లోని"CLICK HERE TO APPLY ONLINE FOR CWE-Clerks (CWE-Clerks-VI)'లింక్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం "CLICK HERE FOR NEW REGISTRATION'పై క్లిక్ చేయాలి. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో వివరాలన్నీ నింపిన (ఈ క్రమంలో ఫొటోను, సంతకాన్ని అప్‌లోడ్ చేసిన) తర్వాత ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది. ఈ వివరాలు మెయిల్‌కు, మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి. అప్లికేషన్‌లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ నంబర్‌ను, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సబ్మిట్ చేసే ముందు ‘సేవ్ అండ్ నెక్ట్స్’ సదుపాయాన్ని వినియోగించుకొని, వివరాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ఫైనల్ సబ్మిట్ బటన్‌ను నొక్కిన తర్వాత అప్లికేషన్‌లో ఎలాంటి మార్పులు చేయడానికి వీలుండదు. అందువల్ల ముందే జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అనంతరం అప్లికేషన్ ఫీజు/ఇంటిమేషన్ చార్జీలను ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఫీజు చెల్లింపు పూర్తయితే ఇ-రిసీట్ జనరేట్ అవుతుంది. అందులోని వివరాలను ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ బటన్‌ను ప్రెస్ చేయాలి. దీనికి ముందు మార్పులూ చేర్పులకు మూడు సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ చార్జీల కింద రూ.100; ఇతర అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు. ముఖ్య తేదీలు :
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వెబ్‌సైట్: www.ibps.in |
143 ఖాళీలు
రాజ్యసభ సచివాలయంలో 143 ఖాళీలు
పార్లమెంట్‌లోని
ఎగువ సభ (రాజ్యసభ) సచివాలయం వివిధ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో, ప్రజాప్రతినిధులు
కొలువుదీరే పార్లమెంటులో ఉద్యోగం అంటే ప్రతిభను చాటుకునేందుకు పటిష్టమైన
వేదికని చెప్పొచ్చు. మొత్తం ఖాళీలు 143. వాటి వివరాలు కేటగిరీల వారీగా..
|
వేతనం
విద్యార్హత - అనుభవం: పూర్తి వివరాల కోసం రాజ్యసభ వెబ్‌సైట్ చూడొచ్చు. వయసు: 2016, ఆగస్టు 29 నాటికి ఇంటర్‌ప్రిటర్, ట్రాన్స్‌లేటర్, ప్రూఫ్ రీడర్ పోస్టులకు కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన పోస్టులకు గరిష్ట వయసు 27 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ప్రాథమిక పరీక్ష, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితర దశల అనంతరం తుది ఎంపిక చేస్తారు. ప్రతి దశలో సాధించాల్సిన కనీస మార్కులు, పరీక్షల సిలబస్ వంటి వివరాలను రాజ్యసభ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుం: అప్లికేషన్ ఫీజు రూ.100, బ్యాంక్ చార్జీ రూ.60 చెల్లించాలి. చివరి తేదీ: 2016 ఆగస్టు 29. వెబ్‌సైట్: www.rajyasabha.nic.in |
Wednesday, 10 August 2016
Monday, 8 August 2016
Earn Money......
Earn Money From Amazon**
Find and Clik below link ...and Refer to ur Friends and Earn money
https://www.amazon.in/gp/join-and-earn?_encoding=UTF8&ref=mrp_44571_shr_cpbd_rf_d&refcust=Y57HVP2L6CNXP5FZHJF6NI62U4
Saturday, 6 August 2016
** HaPpY FriendshiP DaY 2016 **
There r lots of people around u
some of them r important 4 u,
out of these some people few r more important 4 u
and out of these few people
1 is most important 4 u
and
4 me that 1 is u my sweet friend.
some of them r important 4 u,
out of these some people few r more important 4 u
and out of these few people
1 is most important 4 u
and
4 me that 1 is u my sweet friend.
Monday, 1 August 2016
ఆధార్ న్యూస్ ...
ఆధార్ కు చరవాణి నెంబర్లు (మొబైల్ నెంబర్) అనుసందానం చేసుకోవాలి .
ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ కు అనుసందించడం ద్వార ప్రభుత్వ పథకాలను సులువుగా పొందే అవకాశం ఉందని సోమవారం యూ.ఐ.డి.ఏ.ఐ{యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ అఫ్ ఇండియా } సంస్థ కోరింది, దీని మేరకు యూ.ఐ.డి.ఏ.ఐ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆజయ్ భూషణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
కావున ప్రతి ఒక్కరు మీ దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రం లేదా మీసేవ ద్వార ఆధార్ నెంబర్ ను మొబైల్ నెంబర్ తో అనుసందించుకోండి.
Subscribe to:
Posts (Atom)