మేనేజ్‌మెంట్ ట్రైనీ : 10
అర్హత:సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత.
జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్: 4
అర్హత:ఎమ్మెస్సీ(అగ్రి)/
ఫారెస్ట్రీ/ హార్టి కల్చర్. లేదా ఫారెస్ట్ రేంజర్స్ సర్టిఫికెట్ ఉన్నవారు,
ఫారెస్ట్ ఇతర విభాగాల్లో సమాన హోదాలో పనిచేస్తూ ఉన్నవారు దరఖాస్తు
చేసుకోవచ్చు.
జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ (పురుషులు మాత్రమే) :163
అర్హత:మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
వెల్డర్ ట్రైనీ (పురుషులు మాత్రమే) : 46
అర్హత: పదో తరగతితోపాటు వెల్డర్ విభాగంలో ఐటీఐ చదివి ఉండాలి.
ఫిజియోథెరపిస్ట్ : 4
అర్హత:బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ.
జూనియర్ టెక్నీషియన్(ఎక్స్ రే) : 4
అర్హత:ఇంటర్/ తత్సమాన ఉత్తీర్ణతతో ‘రేడియోలాజికల్ అసిస్టెంట్’ సర్టిఫికెట్ కోర్సు చదివి ఉండాలి.
ఫార్మాసిస్ట్ : 7
అర్హత: ఫార్మసీలో డిప్లొమా లేదా ఇమేజ్ టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణత.
జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్ : 4
అర్హత:జువాలజీ/బోటనీ విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 16
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.scclmines.com
No comments:
Post a Comment