Monday, 9 January 2017

ఖమ్మం జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్లు (చివరి తేదీ: 28.01.2017)

ఫీల్డ్ అసిస్టెంట్‌ ఉద్యోగ‌ నియామకానికి గాను ఖమ్మంలోని జిల్లా కోర్టు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..........

ఫీల్డ్ అసిస్టెంట్‌: 02 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్. తెలుగు, ఉర్దూ భాషలు తెలిసుండాలి
.
వయసు: 01.07.2016 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసుండాలి
.
ఎంపిక: రాత, మౌఖిక ప‌రీక్షల‌ ఆధారంగా
.
ద‌ర‌ఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన ద‌ర‌ఖాస్తు న‌మూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువ‌ప‌త్రాల న‌క‌ళ్లతో క‌లిపి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెష‌న్స్ జ‌డ్జి, ఖ‌మ్మం అనే చిరునామాకు పోస్టు/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా పంపాలి
.
చివరి తేదీ: 28.01.2017.


గోవా షిప్‌యార్డులో 105 జూనియర్ సూపర్‌వైజ‌ర్‌, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

గోవాలోని గోవా షిప్‌యార్డు లిమిటెడ్ జూనియర్ సూపర్‌వైజ‌ర్‌, ఆఫీస్ అసిస్టెంట్ త‌దిత‌ర ఖాళీల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు
:1. జూనియర్ సూపర్‌వైజ‌ర్ (ఐటీ): 02 పోస్టులు2. ఆఫీస్ అసిస్టెంట్ (కమర్షియల్): 01 పోస్టు3. ఆఫీసు అసిస్టెంట్: 04 పోస్టులు4. ఆఫీస్ అసిస్టెంట్ (ఫిక్స్‌డ్ టర్మ్): 07 పోస్టులు5. స్టోర్ అసిస్టెంట్: 02 పోస్టులు6. స్టోర్ అసిస్టెంట్ (ఫిక్స్‌డ్ టర్మ్): 02 పోస్టులు7. యార్డ్ అసిస్టెంట్: 01 పోస్టు8. యార్డ్ అసిస్టెంట్ (ఫిక్స్‌డ్ టర్మ్): 05 పోస్టులు9. కుక్: 01 పోస్టు10. షిప్‌రైట్‌ ఫిట్టర్: 01 పోస్టు11. ప్లంబర్: 01 పోస్టు12. మాసన్: 01 పోస్టు13. మాసన్ (ఫిక్స్‌డ్ టర్మ్): 01 పోస్టు14. రిగ్గర్‌: 01 పోస్టు15. లెటర్ పెయింటర్: 02 పోస్టులు16. బ్లాస్టింగ్ కం స్ప్రే పెయింటర్: 08 పోస్టులు17. పెయింటర్: 03 పోస్టులు18. పెయింటర్ (ఫిక్స్‌డ్ టర్మ్): 20 పోస్టులు19. కార్పెంటర్: 10 పోస్టులు20. వైర్‌మ్యాన్‌: 02 పోస్టులు21. డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగు): 01 పోస్టు22. ట్రైనీ స్ట్రక్చర‌ల్‌ ఫిట్టర్: 06 పోస్టులు23. ట్రైనీ పైప్ ఫిట్టర్: 03 పోస్టులు24. ట్రైనీ జనరల్ ఫిట్టర్: 01 పోస్టు25. ట్రైనీ మెరైన్‌ ఫిట్టర్: 03 పోస్టులు26. అన్‌స్కిల్డ్‌: 15 పోస్టులు27. ట్రైనీ మెషినిస్ట్‌: 01 పోస్టుఅర్హతలు: పోస్టును బ‌ట్టి ఎనిమిదో తరగతి/ ఎస్ఎస్సీ/ ఐటీఐ/ బీసీఏ/ బీబీఏ/ బీఎస్సీ/ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.
ఎంపిక: రాత ప‌రీక్ష/ ట్రేడ్‌/ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 30.01.2017.
 

వాయు సేనలో 9 పోస్టులు

వాయు సేనలో 9 పోస్టులు

భారతీయ వాయు సేన (ఐఏఎఫ్).. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్లలోని గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది.
Jobsఖాళీలు: స్టోర్ కీపర్-1, సఫాయివాలా-5, కుక్-3.
విద్యార్హత: స్టోర్ కీపర్‌కు 12వ తరగతి, సంబంధిత పని అనుభవం గల వారికి ప్రాధాన్యత ఇస్తారు. కుక్‌కు పదో తరగతి, వంట పనిలో ఆరు నెలల అనుభవం ఉండాలి. సఫాయివాలాకు పదో తరగతి/తత్సమానం.
వేతనం: స్టోర్ కీపర్, కుక్‌కు రూ.5,200-20,200+గ్రేడ్‌పే రూ.1900; సఫాయివాలాకు రూ.5,200-20,200+గ్రేడ్‌పే రూ.1800.
వయసు: 2017, జనవరి 29 నాటికి 18-25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 29, 2017.

Saturday, 7 January 2017

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 252 పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 252 పోస్టులు

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్సెస్సీ) వివిధ రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు /విభాగాలు/ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్) స్టాఫ్ నియామకానికి ప్రకటన జారీ చేసింది.
Jobsఖాళీల వివరాలు...
ఆంధ్రప్రదేశ్ :
125 (ఓసీ-58, ఓబీసీ-48, ఎస్సీ-7, ఎస్టీ-12). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-7, పీడబ్ల్యూడీ-3.
తెలంగాణ : 127 (ఓసీ-66, ఓబీసీ-34, ఎస్సీ-11, ఎస్టీ-16). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-7, పీడబ్ల్యూడీ-2.
వేతనం: రూ.5,200-20,200+గ్రేడ్‌పే రూ.1800.
విద్యార్హత: 2017 ఆగస్టు 1 నాటికి పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 2017 ఆగస్టు 1 నాటికి 18-25 ఏళ్లు. రిజర్వేషన్, ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, పేపర్-2లో డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు.
పేపర్-1: రెండు గంటల (120 నిమిషాల) వ్యవధిలో 150 ప్రశ్నలకు (150 మార్కులు) జవాబులు గుర్తించాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు; న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు; జనరల్ ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు; జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. ఒక తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. పేపర్-1లో ఉత్తీర్ణులైనవారినే పేపర్-2కి అనుమతిస్తారు.
పేపర్-2: ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో అర్ధ గంట (30 నిమిషాల) వ్యవధిలో షార్ట్ ఎస్సే/లెటర్ రాయాలి. లెటర్‌ను ఏ భాషలోనైనా రాయొచ్చు. ఈ పరీక్షకు 50 మార్కులు కేటాయించారు.
తుది ఎంపిక: పేపర్-2లోనూ ఉత్తీర్ణులైన అభ్యర్థుల పేపర్-1 మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుం: రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జనవరి 30 సాయంత్రం 5 గంటలు.
పరీక్ష తేదీలు: ఏప్రిల్ 16, 30; మే 7
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: ssconline.nic.in

Friday, 30 December 2016

PAVAN: BHIM Android Application

PAVAN: BHIM Android Application: BHIM (Bharat Interface for Money).... Android Application Lunched ...Prime minister Narendra modi, on 30.12.2016 find the attachmen...

BHIM Android Application



BHIM (Bharat Interface for Money)....



Android Application Lunched ...Prime minister Narendra modi, on 30.12.2016 find the attachment of downloadable link, only for android mobile users.....



Find the download link below....





https://play.google.com/store/apps/details?id=in.org.npci.upiapp&hl=en

Thursday, 29 December 2016

ఆర్మీ సంస్థ ఎంఈజీసీలో ఉద్యోగాలు

పోస్టుల సంఖ్య: 249
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 17
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: indianarmy.nic.in