Monday, 23 September 2024

తెలంగాణలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

 

TG MHSRB: తెలంగాణలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్సు) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ/ వైద్యవిద్య డైరెక్టరేట్‌ పరిధిలో 1576 స్టాఫ్‌నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్‌ పరిధిలో 332, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 80, ఆయుష్‌లో 61, ఐపీఎంలో ఒక స్టాఫ్‌నర్సుతో కలిపి మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 17న నర్సింగ్‌ ఆఫీసర్ల ఎంపికకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ సహా 13 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.
ఖాళీల వివరాలు:
నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్): 2,050 పోస్టులు
* జోన్ల వారీగా పోస్టుల ఖాళీలు: జోన్‌ 1- 241, జోన్‌ 2- 86, జోన్‌ 3- 246, జోన్‌ 4- 353, జోన్‌ 5- 187, జోన్‌ 6- 747, జోన్‌ 7-114.
శాఖల వారీగా ఖాళీలు:
1. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్: 1,576 పోస్టులు
2. తెలంగాణ వైద్య విధాన పరిషత్: 332 పోస్టులు
3. ఆయుష్: 61 పోస్టులు
4. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్: 01 పోస్టు
5. ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్‌ రీజినల్ క్యాన్సర్ సెంటర్: 80 పోస్టులు
అర్హతలు: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు. గరిష్ఠ వయోపరిమితి గతంలో 44 ఏళ్లు ఉండగా తాజాగా 46 ఏళ్లకు పెంచారు. గరిష్ఠ వయోపరిమితిలో దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. 

పే స్కేల్: నెలకు రూ.36,750 - రూ.1,06,990.
ఎంపిక విధానం: రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.
రాత పరీక్ష: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 80 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.
దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు రూ.500.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 28.9.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-10-2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 16.10.2024 నుంచి 17.10.2024 వరకు.
పరీక్ష తేదీ (సీబీటీ): 17.11.2024.

ముఖ్యాంశాలు:
* తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్సు) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
అర్హులు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. 

TG MHSRB Staff Nurse Recruitment Notification

Official Website 

SSC Constable: 39481 Jobs

 

SSC Constable: కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) తాజాగా భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులు భర్తీ కానున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)లో సిపాయి పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహిస్తోంది.
     
పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి అక్టోబర్‌ 14వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంటుంది. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లోనే కాకుండా; తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

కేటగిరీ వారీ ఖాళీల వివరాలు...
* కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), సిపాయి: 39,481 పోస్టులు
* పురుషులు: ఎస్సీ- 5254; ఎస్టీ- 4021; ఓబీసీ- 7747; ఈడబ్ల్యూఎస్‌- 3496; యూఆర్‌- 15094 (మొత్తం- 35,612)
* మహిళలు: ఎస్సీ- 564; ఎస్టీ- 433; ఓబీసీ- 829; ఈడబ్ల్యూఎస్‌- 355; యూఆర్‌- 1688 (మొత్తం- 3869)
విభాగాల వారీ ఖాళీలు:
1. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌): 15654 పోస్టులు (పురుషులు- 13306 ; మహిళలు- 2348)
2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్‌): 7145 పోస్టులు (పురుషులు- 6430; మహిళలు- 715)
3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్‌): 11541 పోస్టులు (పురుషులు- 11299; మహిళలు- 242)
4. సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ): 819 పోస్టులు (పురుషులు- 819; మహిళలు- 0)
5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ): 3017 పోస్టులు (పురుషులు- 2564; మహిళలు- 453)
6. అస్సాం రైఫిల్స్(ఏఆర్‌): 1248 పోస్టులు (పురుషులు- 1148; మహిళలు- 100)
7. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్‌): 35 పోస్టులు (పురుషులు- 35; మహిళలు- 0)
8. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ): 22 పోస్టులు (పురుషులు- 35; మహిళలు- 11)

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.
వయోపరిమితి: జనవరం 01, 2025 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02-01-2002 కంటే ముందు, 01-01-2007 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: పే లెవెల్‌-1 కింద ఎన్‌సీబీలో సిఫాయి ఉద్యోగాలకు రూ.18,000- రూ.56,900 చొప్పున ఇవ్వనుండగా.. ఇతర పోస్టులకు పే లెవెల్‌-3 కింద రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
సీబీఈ పరీక్ష విధానం: ప్రశ్నపత్రం మొత్తం 80 ప్రశ్నలకు 160 మార్కులు కేటాయించారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ (20 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ (20 ప్రశ్నలు- 40 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ (20 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్‌/ హిందీ (20 ప్రశ్నలు- 40 మార్కులు) అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది.
దరఖాస్తు రుసుము: రూ.100(మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. 
ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్య తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు:  05.09.2024 నుంచి 14.10.2024 వరకు.
* ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 14-10-2024.
* ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15-10-2024.
* దరఖాస్తు సవరణ తేదీలు: 05.11.2024 నుంచి 07.11.2024 వరకు.
* కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: జనవరి/ ఫిబ్రవరి, 2025.

 

IOCL: ఐఓసీఎల్‌లో లా ఆఫీసర్ ఖాళీలు

 

దిల్లీలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (IOCL).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

పోస్టు పేరు-ఖాళీలు..
లా ఆఫీసర్స్‌: 12
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎల్ఎల్‌బీ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పీజీ క్లాట్-2024 స్కోరు తప్పనిసరి.

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000.
ఎంపిక ప్రక్రియ: ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 08-10-2024.

 

పూర్తి వివరాలకు మరియు ఆన్లైన్ అప్లై కొరకు సంప్రదించండి:

డిజిటల్ సేవ కేంద్రం

పవన్ ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్ కొండపల్లి.

Saturday, 21 September 2024

Railway Recruitment Board NTPC 10+2 Under Graduate Level Post Recruitment 2024

 

Railway Recruitment Board (RRB)

Railway Non Technical Popular Categories NTPC 10+2 Under Graduate Level Post Recruitment 2024

RRB NTPC Under Graduate Level CEN 06/2024 :  Short Details of Notification

Application Fee

·     General / OBC / EWS : 500/-

·     SC / ST / PH : 250/-

·     All Category Female : 250/-

·     After Appear the Stage I Exam

·     UR/OBC/EWS Fee Refund : 400/-

·     SC / ST / PH / Female Refund : 250/-

·     Pay the Examination Fee Through Debit Card, Credit Card, Net Banking Fee Mode Only.

Important Dates

·     Application Begin : 21/09/2024

·     Last Date for Apply Online : 20/10/2024

·     Last Date Pay Exam Fee : 22/10/2024

·     Correction / Modified Form : 23/10/2024 to 01/11/2024

·     Exam Date : As per Schedule

·     Admit Card Available : Before Exam 

Railway NTPC 10+2 Level Notification 2024 : Age Limit as on 01/01/2025

·     Minimum Age : 18 Years

·     Maximum Age : 33 Years

·     Age Relaxation Extra as per Railway Recruitment Board RRB Non Technical Popular Categories NTPC Under Graduate Level Post Recruitment Advt No. CEN 06/2024 Vacancy Rules.

RRB NTPC UnderGraduate Inter Level Recruitment 2024 :  Vacancy Details Total : 3445 Post

Post Name

Total Post

Railway RRB NTPC 10+2 Level Eligibility 2024

Commercial Cum Ticker Clerk

2022

·     10+2 Intermediate Exam From Any Recognized Board in India.

·     General / OBC / EWS : 50% Marks.

·     SC / ST / PH : Pass Only.

Train Clerk

72

Accounts Clerk Cum Typist

361

·     10+2 Intermediate Exam From Any Recognized Board in India.

·     General / OBC / EWS : 50% Marks.

·     SC / ST / PH : Pass Only.

·     Computer Typing English 30 WPM OR Hindi 25 WPM

Junior Clerk Cum Typist

990

Zone and Category Wise Vacancy Details

RRB Zone Name

UR

EWS

OBC

SC

ST

Total

RRB Ahmedabad

91

23

48

32

16

210

RRB Ajmer

38

07

14

07

05

71

RRB Bengaluru

25

05

16

10

04

60

RRB Bhopal

30

05

12

06

05

58

RRB Bhubaneswar

22

05

13

09

07

56

RRB Bilaspur

59

14

44

22

13

152

RRB Chandigarh

97

26

65

36

23

247

RRB Chennai

99

16

31

27

21

194

RRB Gorakhpur

54

12

25

18

11

120

RRB Guwahati

69

20

47

26

13

175

RRB Jammu-Srinagar

65

11

37

23

11

147

RRB Kolkata

200

34

95

68

55

452

RRB Malda

07

0

03

02

0

12

RRB Mumbai

290

69

182

103

55

699

RRB Muzaffarpur

28

07

18

10

05

68

RRB Prayagraj

254

18

35

51

31

389

RRB Patna

05

02

03

03

03

16

RRB Ranchi

29

08

20

12

07

76

RRB Secunderabad

42

07

17

16

07

89

RRB Siliguri

17

04

12

06

03

42

RRB  Thiruvananthapuram

42

12

25

17

16

112

How to Fill Railway RRB NTPC Under Graduate Level Online Form 2024

·     Railway Recruitment Board RRB Online Released Non Technical Popular Categories NTPC Under Graduate Level Advt No. CEN 06/2024 Exam. Candidate Can Apply Between 21/09/2024 to 20/10/2024.

·     Candidate Read the Notification Before Apply the Recruitment Application Form in Railway Board Non Technical Popular Categories NTPC 10+2 Under Graduate Exam 2024 CEN 06/2024 Exam Online Form 2024.

·     Kindly Check and Collect the All Document - Eligibility, ID Proof, Address Details, Basic Details.

·     Kindly Ready Scan Document Related to Admission Entrance Form - Photo, Sign, ID Proof, Etc.

·     Before Submit the Application Form Must Check the Preview and All Column Carefully.

·     Take A Print Out of Final Submitted Form.

https://www.rrbapply.gov.in/