Saturday, 21 April 2018

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2000 పీవో పోస్టులు (చివ‌రి తేది: 13.05.2018)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- దేశంలోని శాఖల్లో పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌): 2000 పోస్టులు (ఎస్సీ-300, ఎస్టీ-150, ఓబీసీ-540, జ‌న‌ర‌ల్‌-1010)అర్హత‌: ఏదైనా డిగ్రీ. డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం/ సెమిస్టర్ చ‌దువుతున్నారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోడానికి అర్హులు.వ‌య‌సు: 01.04.2018 నాటికి 21 - 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్ల గ‌రిష్ఠ వ‌య‌సు మిన‌హాయింపు ఉంటుంది.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్ ఆన్‌లైన్ ప‌రీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కేంద్రాలు:ఆంధ్రప్రదేశ్‌- అనంత‌పురం, చీరాల‌, చిత్తూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజ‌మ‌హేంద్రవ‌రం, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం.తెలంగాణ‌- హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగల్‌.మెయిన్ ప‌రీక్ష కేంద్రాలు:ఆంధ్రప్రదేశ్‌- గుంటూరు, క‌ర్నూలు, విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్నం.తెలంగాణ‌- హైద‌రాబాద్‌.ముఖ్యమైన తేదీలు.... * ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.04.2018.* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 13.05.2018.* కాల్ లెట‌ర్‌ డౌన్‌లోడ్ (ప్రిలిమిన‌రీ ప‌రీక్ష): 18.06.2018 నుంచి* ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: జులై 01, 07, 08 తేదీల్లో* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: 15.07.2018.* కాల్ లెట‌ర్‌ డౌన్‌లోడ్ (మెయిన్‌ ప‌రీక్ష): 20.07.2018 నుంచి.* ఆన్‌లైన్ మెయిన్‌ ప‌రీక్ష తేది: 04.08.2018.* మెయిన్‌ ప‌రీక్ష ఫ‌లితాలు: 20.08.2018.* ఇంట‌ర్వ్యూ కాల్ లెట‌ర్ డౌన్‌లోడ్‌: 01.09.2018.* గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూ తేది: 24.09.2018 నుంచి 12.10.2018 వ‌ర‌కు.* తుది ఫ‌లితాలు: 01.11.2018.
 

Friday, 20 April 2018

డిగ్రీ అడ్మిషన్లు.... ముఖ్యమైన తేదీలు

డిగ్రీ లో ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్
గుర్తుంచుకోండి:
ఆధార్ నెం. ను కచ్చితంగా మొబైల్ నెంబర్, ఈ మెయిల్ తో ఇప్పుడే లింక్ చేసుకోండి.
10 వ తరగతి సర్టిఫికెట్ వివరాలు ఆధార్ తో కచ్చితంగా సరిపోవాలి. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే ఇప్పుడే మీ దగ్గరలోని ఆధార్ సెంటర్ కు వెల్లి సరిచేసుకోండి.
కులం - ఆదాయం సర్టిఫికెట్లు కూడా ముందుగానే తీసి పెట్టుకోండి. 1-1-18 తరువాత తీసిన ఆదాయ సర్టిఫికెట్ కావాలి.
Documents required for Admissions:
Aadhaar number
Mobile Number linked to Aadhaar number
Colour photograph
Caste Certificate (with CND number and sub-caste), if applicable
Income Certificate, on or after 01.01.2018 o
Games and Sports Certificate, if applicable o N.C.C. Certificate, if applicable
Extra Curricular Certificate, if applicable
Physically Handicapped Certificate, if applicable
Ex- service Men Certificates, if applicable These certificates should be kept ready.

Wednesday, 4 April 2018

తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్లు

తెలంగాణ‌ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కింది జిల్లాల ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీ పోస్టుల‌కు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
..1) అంగ‌న్‌వాడీ టీచ‌ర్2) మినీ అంగ‌న్‌వాడీ టీచ‌ర్3) ఆయాలుజిల్లాలు: జ‌న‌గామ‌, వ‌రంగ‌ల్ రూర‌ల్‌, మ‌హ‌బూబాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీం-ఆసిఫాబాద్‌.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత‌.
వయసు: 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప‌దో త‌ర‌గ‌తి మార్కులు, త‌దిత‌ర అర్హత‌ల ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
చివరి తేది: జ‌న‌గామ‌- 04.04.2018, వ‌రంగ‌ల్ రూర‌ల్‌- 10.04.2018, మ‌హ‌బూబాబాద్‌- 11.04.2018, ఆదిలాబాద్‌- 13.04.2018, కుమ్రం భీం- 16.04.2018.

Click Here : http://mis.tgwdcw.in/