Thursday, 28 September 2017
Wednesday, 27 September 2017
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 750 ఉద్యోగాలు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 750 ఉద్యోగాలు
తెలంగాణలోని
కొత్తగూడెంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్).. 750
ఖాళీల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన
వెలువరించింది. ఇందులో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు కేవలం తెలంగాణ
వారికి మాత్రమే కాగా, ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో నాన్‌లోకల్ కేటగిరీ కింద
ఇతర రాష్ట్రాల అభ్యర్థులకూ అవకాశం ఉంది.
|
||||||||||||||||||||||||||||||||
పోస్టు పేరు-ఖాళీలవివరాలు...
వయోపరిమితి: 2017 సెప్టెంబర్ 1 నాటికి 18-30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేర వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాతపరీక్ష దరఖాస్తు ఫీజు: రూ.200; ఎస్సీ/ఎస్టీ/ఇంటర్నల్ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2017 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.scclmines.com |
Subscribe to:
Posts (Atom)