Thursday, 31 August 2017
Saturday, 19 August 2017
టీఎస్‌పీఎస్సీ - 90 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు (చివరితేది: 12.09.2017)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు... * ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్: 90 పోస్టులు విభాగం: ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్. అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (బోటనీ/ఫారెస్ట్రీ/హార్టికల్చర్/జువాలజీ/ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/జియోలజీ/అగ్రికల్చర్) (లేదా) ఇంజినీరింగ్ డిగ్రీ (కెమికల్/మెకానికల్/సివిల్ ఇంజినీరింగ్). వయసు: 01.07.2017 నాటికి 18 - 31 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం: రూ.21,230 - రూ.63,010. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), వాకింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా. మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ నాలెడ్జ్, పేపర్ -2, జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఒక్కో పేపరుకు 100 మార్కులు. పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.08.2017. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.09.2017. |
టీఎస్‌పీఎస్సీ - 67 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు (చివరితేది: 12.09.2017)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...* ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్: 67 పోస్టులువిభాగం: ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్. అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (అగ్రికల్చర్/ బోటనీ/ఫారెస్ట్రీ/హార్టికల్చర్/జువాలజీ/ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ జియోలజీ//కంప్యూటర్ అప్లికేషన్ (సైన్స్)/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/వెటర్నరీ సైన్స్) (లేదా) ఇంజినీరింగ్ డిగ్రీ (కెమికల్/మెకానికల్/ సివిల్/ అగ్రికల్చర్/కంప్యూటర్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్). వయసు: 01.07.2017 నాటికి 18 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం: రూ.31,460 - రూ.84,970. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), వాకింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా. జనరల్ ఇంగ్లిష్ - 100 మార్కులు, మ్యాథమెటిక్స్ - 100 మార్కులకు అర్హత పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల్లో క్వాలిఫై అయినవారికి జనరల్ స్టడీస్-150 మార్కులు, ఆప్షనల్ పేపర్ - 300 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. రాతపరీక్షతోపాటు ఇంటర్వ్యూకు 50 మార్కులు కలిపి మొత్తం 500 మార్కులు.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.08.2017. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.09.2017. |
టీఎస్‌పీఎస్సీ - 1857 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు (చివరితేది: 12.09.2017)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...* ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్: 1857 పోస్టులువిభాగం: ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్. అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత. వయసు: 01.07.2017 నాటికి 18 - 31 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం: రూ.16,400 - రూ.49,870. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), వాకింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా. మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ నాలెడ్జ్, పేపర్ -2, జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఒక్కో పేపరుకు 100 మార్కులు. పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.08.2017. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.09.2017. |
Monday, 14 August 2017
Sunday, 13 August 2017
Saturday, 5 August 2017
Wednesday, 2 August 2017
రాజ్యసభ సెక్రెటేరియట్‌లో 115 ఉద్యోగాలు
రాజ్యసభ సెక్రెటేరియట్‌లో 115 ఖాళీల భర్తీకి పార్లమెంట్ ఆఫ్ ఇండియా- రిక్రూట్‌మెంట్ సెల్ ప్రకటన వెలువడింది.
పోస్టుల పేరు-ఖాళీలు: పార్లమెంటరీ
ఇంటర్‌ప్రెటర్(ఇంగ్లిష్/హిందీ-1 + ఒడియా-1)-2; అసిస్టెంట్
లెజిస్లేటివ్/కమిటీ/ప్రొటోకాల్/ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్-20;
స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)-11; సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రేడ్(2)-21;
సెక్రెటేరియట్ అసిస్టెంట్(ఇంగ్లిష్-30 + హిందీ-7 + ఉర్దూ-2)-39;
ట్రాన్స్‌లేటర్-19; ప్రూఫ్ రీడర్-3.
వేతనం: పార్లమెంటరీ ఇంటర్‌ప్రెటర్ పోస్టులకు రూ.15,600-రూ.39,100; అసిస్టెంట్ లెజిస్టేటివ్/కమిటీ/ప్రొటోకాల్/ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్), సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రేడ్(2), ట్రాన్స్‌లేటర్, ప్రూఫ్ రీడర్ పోస్టులకు రూ.9,300-రూ.34,800; మిగిలిన పోస్టులకు రూ.5,200-రూ.20,200.
అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి మాస్టర్స్ డిగ్రీ/డిగ్రీ/డిప్లొమా/పీజీ డిప్లొమా. దీంతోపాటు నిబంధనల మేర కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్, ఉద్యోగానుభవం, టైపింగ్ తదితరం ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తు గడువు ముగిసే నాటికి పార్లమెంటరీ ఇంటర్‌ప్రెటర్, ట్రాన్స్‌లేటర్, ప్రూఫ్ రీడర్ పోస్టులకు 18-35 ఏళ్ల లోపు, మిగిలిన పోస్టులకు 18-30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ...
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 18, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: http://rajyasabha.nic.in , http://parliamentofindia.nic.in

Subscribe to:
Posts (Atom)