జోధ్పూర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వయసు: 35 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మే 21, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://aujodhpur.ac.in/public/pdf/12-05-2020-Application -form-for-the-post-of-Field-Assistant.pdf