Sunday, 14 October 2018
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
తెలంగాణలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక అర్హత పరీక్ష ఫలితాలు ఆదివారం (అక్టోబరు 14) విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 50.09శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాలను పోలీసు నియామక మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఫోన్ నెంబరు, పాస్వర్డ్ ఆధారంగా ఫలితాలను చూడవచ్చు. కేటగిరీల వారీగా ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను కూడా వెబ్సైట్లో పొందుపరిచారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment