Pages

Thursday, 15 November 2018

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 15.11.18)

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులుఆహ్వానిస్తోంది.ఒప్పంద కాల‌వ్య‌వ‌ధి: 5 సంవ‌త్స‌రాలు
1) ఆప‌రేష‌న్స్ డిపార్ట్‌మెంట్‌పోస్టులుమేనేజ‌ర్సీనియ‌ర్ ఆఫీసర్అసిస్టెంట్ కంట్రోల‌ర్ సీఎమ్ఎస్ఆఫీసర్ (క్రూషెడ్యూలింగ్‌), ఆఫీసర్ (ఆప‌రేష‌న్స్), ఆఫీసర్ (టెక్ లైబ్ర‌రీ), కో ఆర్డినేట‌ర్‌సీనియ‌ర్ అసిస్టెంట్‌అసిస్టెంట్‌.2) క‌మ‌ర్షియ‌ల్ డిపార్ట్‌మెంట్‌పోస్టులుమేనేజ‌ర్ (షెడ్యూలింగ్ & నెట్‌వ‌ర్క్‌ ప్లానింగ్‌).3) ఎయిర్‌పోర్ట్ స‌ర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌పోస్టులుడిప్యూటీ మేనేజ‌ర్ (కార్గో స‌ర్వీసెస్‌), డిప్యూటీ మేనేజ‌ర్ (ర్యాంప్ స‌ర్వీసెస్ ), సీనియ‌ర్ ఆఫీసర్ (క్యాట‌రింగ్ స‌ర్వీసెస్), ఆఫీసర్ (ఎయిర్‌పోర్ట్ స‌ర్వీసెస్), సీనియ‌ర్ అసిస్టెంట్‌.4) ఫ్లైట్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌పోస్టులుడిప్యూటీ మేనేజ‌ర్సీనియ‌ర్ ఆఫీసర్.5) ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్‌పోస్టులుడిప్యూటీ చీఫ్ ఆఫ్ ట్రైనింగ్‌, B737- 800 సింథ‌టిక్ ఫ్లైట్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌.6) ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌పోస్టులుడిప్యూటీ చీఫ్ ఆఫ్ ఫైనాన్స్డిప్యూటీ మేనేజ‌ర్ ఫైనాన్స్.7) ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌పోస్టులుడిప్యూటీ చీఫ్మేనేజ‌ర్.8) ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్‌పోస్టులుచీఫ్ ఆఫ్ ఐటీసీనియ‌ర్ వెబ్ స‌ర్వీసెస్‌.అర్హ‌త & వ‌య‌సుస‌ంస్థ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా.ఎంపిక విధానంరాతప‌రీక్ష‌ఇంట‌ర్వ్యూమెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానంఆఫ్‌లైన్‌.చిరునామా: The Chief of HR, Air India Express Limited, Airlines House, Durbar Hall Road, Near Gandhi Square, Kochi-682016
 
 

No comments:

Post a Comment