Pages

Friday, 13 July 2018

నాఫెడ్‌లో 31 ఉద్యోగాలు

Jobsన్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్) వివిధ విభాగాల్లోని 31 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నాఫెడ్ భారత వ్యవసాయ మార్కెటింగ్ కో ఆపరేటివ్ బ్యాంకులకు ఉన్నత సహకార సంస్థగా వ్యవహరిస్తోంది. 1. జూనియర్ ఫీల్డ్ రిప్రజెంటేటివ్ (జేఎఫ్‌ఆర్): 16
అర్హత:
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

2. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ (జేఏఏ): 15
అర్హత:
కామర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. కామర్స్‌లో పీజీ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయసు: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు విధానం: ప్రకటనలో సూచించిన నమూనాలో దరఖాస్తును వర్డ్ ఫార్మాట్‌లో ఈ-మెయిల్ చేయాలి. దరఖాస్తుకు చివరితేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్ (7-13 జులై 2018)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 20 రోజుల్లోపు.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: http://nafed-india.com

No comments:

Post a Comment