Pages

Wednesday, 15 November 2017

నవోదయ విద్యాలయ సమితి.. 683 ఖాళీలు

నవోదయ విద్యాలయ సమితి.. 683 ఖాళీలు

నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్)... ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలతోపాటు జవహర్ నవోదయ విద్యాలయాల్లోని 683 బోధనేతర ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsపోస్టులు: ఆడిట్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్ కీపర్, స్టాఫ్ నర్స్ (ఫిమేల్), కేటరింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్
అర్హత: ఇంటర్మీడియెట్/డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 13, 2017.
దరఖాస్తు ఫీజు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nvshq.org

No comments:

Post a Comment