పవన్

Pages

▼

Saturday, 5 March 2016

సెల్ఫీ

సెల్ఫీ పర్‌ఫెక్ట్‌గా రావాలంటే...


-  ఫొటోలో నీట్‌గా కనిపించాలంటే సెల్ఫీకి ముందు కొంత మేకప్‌ అవసరమే.
-  సెల్ఫీలను సామాజిక వెబ్‌సైట్లలో పోస్టు చేస్తున్నామంటే దానికి అనుగుణంగా ఫొటోలు అందరూ మెచ్చేలా ఉండాలి.
-  సెల్ఫీ ఫొటోలకు పోజ్‌ ఇచ్చేటప్పుడు మొబైల్‌ స్క్రీన్‌ వైపు మీ తలను కుడి లేదా ఎడమ వైపు వంచండి (చిత్రీకరణకు అనువుగా). స్ట్రయిట్‌ కన్నా ఇలా నిలబడటమే మేలు.
-  భుజాలను కెమెరాకు సమానంగా ఉంచాలి.
-  సెల్ఫీకి బాగా వెలుతురు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. కిటికీ లోపలి వైపు గానీ, బయట వైపుగానీ ఉండాలి. సగం వెలుతురు, సగం చీకటిలో తీసిన ఫొటోలు సరిగా రావు. మీ ముఖంపై నీడ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.
-  సెల్ఫీకి హావభావాలు ముఖ్యం. ముఖంపై నవ్వు ఉండాలి.
-  సీరియస్‌ కన్నా ముఖ కవళికలు సిల్లీగా ఉంటేనే సెల్ఫీ వినూత్నంగా వస్తుంది.
Pavan Internet And Xerox Center at 23:57:00
Share

No comments:

Post a Comment

‹
›
Home
View web version

About Me

My photo
Pavan Internet And Xerox Center
View my complete profile
Powered by Blogger.