పోస్టుల వివరాలు:
- ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ (ఇంజనీరింగ్): 3
- అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్: 42
- అసిస్టెంట్ డెరైక్టర్ (సిఫర్): 1
- ఎక్స్‌ట్రా అసిస్టెంట్ డెరైక్టర్స్: 9
- డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సెల్ (హిందీ బ్రాంచ్): 1
- అసిస్టెంట్ డెరైక్టర్, గ్రేడ్ 1 (కాస్టింగ్): 1
- సైంటిస్ట్స్-బి (సివిల్ ఇంజనీరింగ్): 16
- మెడికల్/ రీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేద): 15
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (గ్రేడ్ 1, 2): 19
- స్టోర్స్ ఆఫీసర్స్: 12
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మార్చి 17
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.upsc.gov.in
No comments:
Post a Comment